In Pics: రాజంపేట నియోజకవర్గంలో వరద బాధితులకు చంద్రబాబు పరామర్శ
కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం నందలూరు మండలం మందపల్లి గ్రామంలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన
Download ABP Live App and Watch All Latest Videos
View In Appవరద బాధితులకు చంద్రబాబు పరామర్శ
బాధితులకు అండగా ఉంటామని చంద్రబాబు హామీ
మనుషుల వైఫల్యం వల్లే ఇలాంటి నష్టం జరిగిందిన చంద్రబాబు ఆరోపించారు. తుపాన్ వస్తుందని ముందే తెలిసినా ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోలేదని ఆరోపించారు.
వరదల వల్ల పూర్తిగా నష్టపోయామని చంద్రబాబు వద్ద విలపిస్తున్న బాధితుడు
వరదల దాటికి కూలిపోయిన ఇళ్లు
అన్నమయ్య ప్రాజెక్టు కట్ట తెగిపోతుందని ప్రజలకు ఎవరూ చెప్పలేదని చంద్రబాబు అన్నారు
గత ఏడాది కూడా పించా, అన్నమయ్య డ్యామ్ ల ప్రజలు వల్ల ఇబ్బంది పడ్డారని చంద్రబాబు పేర్కొ్న్నారు
హుద్ హుద్ తుపాను వచ్చినప్పుడు అధికారులను అప్రమత్తం చేశామన్న చంద్రబాబు అన్నారు.
కడప జిల్లాలో ఇటీవల వర్షాలకు కూలిపోయిన ఇళ్లు
బాధితుల సమస్యలు వింటున్న చంద్రబాబు