In Pics: టీడీపీ మహానాడు పసుపు పండుగకు భూమి పూజ
తెలుగు దేశం మహానాడుకు భారీగా ఏర్పాట్లు
Download ABP Live App and Watch All Latest Videos
View In Appరాజమహేంద్రవరం శివారు వేమగిరిలో జాతీయ రహదారి పక్కన మహానాడు వేదిక
మహానాడు ఏర్పాట్ల కోసం భూమి పూజ చేస్తున్న రాష్ట్ర అద్యక్షుడు అచ్చెం నాయుడు
శాస్త్రోక్తంగా తెలుగు దేశం మహానాడుకు భూమి పూజా కార్యక్రమాలు
ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న తెలుగు దేశం నేతలు
వేద పండితుల మంత్రోఛ్చారణల నడుమ మహానాడు ఏర్పాట్లకు శ్రీకారం
ఏర్పాట్లు పై చర్చిస్తున్నపార్టి నాయకులు
టిడిపి మహానాడు నభూతో నభవిష్యత్ అన్న చందంగా నిర్వహిస్తామన్న అచ్చెం నాయుడు
27వ తేదీన 15 వేల మంది ప్రతినిధులతో తెలుగుదేశం మహానాడు
28వ తేదీన తెలుగుదేశం వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు శతజయంతి ఉత్సవాల ముగింపు
మహానాడు ఏర్పాట్లు చేసుకుంటుంటే,వైసీపీ కవ్వింపు చర్యలకు పాల్పడుతోందని తెలుగు దేశం నేతలు మండిపాటు