YS Jagan: జనసేన ఎమ్మెల్యే రాపాక కుమారుడి వివాహానికి హాజరైన సీఎం జగన్
ABP Desam
Updated at:
07 Jun 2023 08:00 PM (IST)
1
జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు కుమారుడి వివాహ వేడుకకు హాజరైన సీఎం జగన్
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
నూతనన దంపతులను ఆశీర్వదిస్తున్న సీఎం జగన్
3
జగన్ ను చూసేందుకు రాపాక ఇంటి వద్దకు చేరుకున్న ప్రజలు
4
సీఎం జగన్ కు స్వాగతం పలుకుతున్న జనసేన ఎమ్మెల్యే రాపాక
5
సీఎం జగన్ కాన్వాయ్ కనిపించడంతో మహిళల్లో ఉత్సాహం
6
తమ ప్రాంతానికి సీఎం వస్తున్నారని తెలిసి భారీగా తరలివచ్చిన అభిమానులు, పార్టీ కార్యకర్తలు
7
పెళ్లి వేడుకలో అభిమానంతో ఫొటో దిగుతున్న సీఎం జగన్
8
సీఎం జగన్ రాకతో మకిలిపురంలో సందడి వాతావరణం కనిపించింది
9
చిన్నారి కోరిక మేరకు ఫొటో దిగిన సీఎం జగన్
10
సీఎం జగన్ పర్యటన సందర్భంగా ఆసక్తిగా ఎదురుచూస్తున్న స్థానికులు