In Pics: వైఎస్సార్ ఈబీసీ నేస్తం నిధుల బదిలీ, బటన్ నొక్కి ట్రాన్స్‌ఫర్ చేసిన సీఎం జగన్
Harish
Updated at:
12 Apr 2023 12:55 PM (IST)
1
ఈబీసీ నేస్తం ప్రారంభంలో సీఎం జగన్ అభివాదం
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
ఈబీసీ నేస్తం ప్రారంభం సందర్బంగా మంత్రులు, అధికారులతో సీఎం జగన్
3
ప్రకాశం జిల్లా మార్కాపురంలో బటన్ నొక్కి నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసిన సీఎం వైఎస్ జగన్
4
సభకు హజరయిన అభిమానులతో సీఎం జగన్
5
దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డికి జగన్ నివాళి
6
లబ్దిదారులతో జగన్ గ్రూప్ ఫోటో
7
జగన్ ను చూసేందుకు బారులు తీరిన అభిమానులు
8
ఎన్ని ఆటంకాలు వచ్చినా సంక్షేమం ఆపేది లేదని జగన్ స్పష్టీకరణ
9
సభ వేదిక వద్ద ఈబీసీ నేస్తం లబ్దిదారులు
10
దారి పొడవునా జగన్ కు పూలతో స్వాగతం పలికిన ప్రజలు
11
సభ వేదిక వద్ద ఎటు చూసినా జగన్ ఫోటోలే
12
సభకు హజరయిన మహిళలు..