Pawan Kalyan: అనకాపల్లి నూకాంబికా అమ్మవారిని దర్శించుకున్న పవన్ కల్యాణ్ - మొక్కులు చెల్లించుకున్న జనసేనాని
Ganesh Guptha
Updated at:
10 Jun 2024 07:02 PM (IST)
1
జనసేనాని పవన్ కల్యాణ్ అనకాపల్లి నూకాంబికా అమ్మవారి ఆలయాన్ని సందర్శించారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
అనకాపల్లి నూకాంబికా అమ్మవారి ఆలయంలో ఆయనకు స్థానిక నాయకులు, పూజారులు ఘన స్వాగతం పలికారు.
3
నూకాంబికా ఆలయంలో పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు.
4
అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం పవన్‌కు ఆలయ పూజారులు హారతి అందించారు.
5
అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం పూజారులు పవన్ కల్యాణ్‌కు ఆశీర్వచనం చేశారు.
6
జై జనసేన, జై పవన్ నినాదాలతో ఆలయం ప్రాంగణం హోరెత్తింది. ఈ క్రమంలో పవన్ అభిమానులకు అభివాదం చేశారు.
7
జనసేనాని పవన్ కల్యాణ్‌కు ప్రత్యేక పూజల అనంతరం అమ్మవారి చిత్రపటాన్ని బహూకరించారు.