In Pics: క్రిస్మస్ వేడుకల్లో సీఎం జగన్, ఫ్యామిలీతో కలిసి కేక్ కటింగ్
క్రిస్మస్ ప్రార్దనలో సీఎం జగన్
Download ABP Live App and Watch All Latest Videos
View In Appపులివెందులలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో సీఎం జగన్ పాల్గొన్నారు.
జగన్ తో పాటుగా వేడుకల్లో కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారు.
మూడు రోజుల పాటు కడప పర్యటనలో సీఎం ఉన్నారు.
అక్కడే కుటుంబ సభ్యులు, సన్నిహితులతో కలిసి వేడుకలు చేసుకున్నారు.
కేక్ కటింగ్ లో కుటుంబ సభ్యులతో పాటుగా జగన్
జగన్ కు క్రిస్మస్ కేక్ ను తినిపిస్తున్న తల్లి విజయమ్మ
మతపెద్దల సమక్షంలో జగన్ కేక్ కటింగ్
చర్చి ఆవరణలో జగన్ అభివాదం
క్రిస్మస్ సందర్బంగా నిర్వహించిన కార్యక్రమంలో గీతాలాపన
జగన్ కు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియచేస్తున్న పులివెందుల ప్రజలు
చిన్నారులను ఆశీర్వదిస్తున్న సీఎం జగన్
పుష్పగుచ్చాలతో సీఎం జగన్ కు సాదర స్వాగతం
చిన్నారులకు జగన్ ఆశీర్వాదం
నూతన సంవత్సర క్యాలండర్ ను ఆవిష్కరిస్తున్న సీఎం
కుటుంబసభ్యులకు కేక్ తినిపిస్తున్న జగన్
వేడుకల్లో పాల్గొన్న సీఎం సతీమణి భారతి
తల్లికి క్రిస్మస్ కేక్ తినిపిస్తున్న సీఎం జగన్