BJP State Executive Meeting: భీమవరంలో ఘనంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు
ABP Desam
Updated at:
24 Jan 2023 02:49 PM (IST)
1
భీమవరం శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారిని దర్శించుకున్న బీజేపీ ముఖ్య నేతలు
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
అమ్మవారి హారతి తీసుకుంటూ.. ప్రత్యేక పూజలు చేస్తున్న నేతలు
3
భీమవరంలో ఏపీ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు వచ్చిన శివ ప్రకాశ్
4
జ్యోతి ప్రజ్వలన చేసి సమావేశాలను ప్రారంభించిన సోము వీర్రాజు, కేంద్రమంత్రి భారతి పి పవార్, శివ ప్రకాశ్
5
రాష్ట్ర బీజేపీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు
6
వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా రాష్ట్రంలో అధికారం పొందాలంటూ చెబుతున్న సోము వీర్రాజు
7
రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు వచ్చిన కేంద్ర మంత్రి భారతి పి పవార్
8
బీజేపీ కార్యవర్గ సమావేశాల కోసం ముస్తాబైన వేదిక
9
ముద్దబంతి పూలతో వేదికను ముస్తాబు చేసిన బీజీపీ శ్రేణులు