CM YSJaganMohanReddy: తులాభారం మొక్కు తీర్చుకున్న ముఖ్యమంత్రి
ABP Desam | 12 Oct 2021 02:15 PM (IST)
1
ఉదయం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనం చేసుకున్నారు ముఖ్యమంత్రి శ్రీ వైయస్.జగన్
2
ముఖ్యమంత్రికి ఆలయం వద్ద స్వాగతం పలికారు టీడీడీ ఛైర్మన్ వై వి సుబ్బారెడ్డి, ఈవో డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి, అదనపు ఈవో ఎ వి ధర్మారెడ్డి.
3
శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్న సీఎం శ్రీ వైయస్.జగన్.
4
అనంతరం ఆలయంలోని తులాభారం మొక్కును జగన్ తీర్చుకున్నారు.
5
శ్రీవారి దర్శనం తర్వాత శ్రీ వకుళమాతను, ఆలయ ప్రదక్షిణ అనంతరం విమాన వేంకటేశ్వరస్వామి, భాష్యకార్ల సన్నిధి, శ్రీయోగనరసింహస్వామి వారిని దర్శించుకున్నారు.
6
తిరుమలలో శ్రీవారి లడ్డూ ప్రసాదాల తయారీ కోసం నూతన బూందీపోటును ప్రారంభించారు.
= 6">