Anu Emmanuel Photos: చైతూ బ్యూటీ ఫొటోస్ చూస్తే 'జారే జారే చిన్ని గుండె చేయి జారెనే 'పాటందుకోవాల్సిందే..
ABP Desam | 12 Oct 2021 09:38 AM (IST)
1
(Image Credit/ Anuemmanuel Instagram)'మజ్ను' మూవీతో తెలుగులోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన అను ఇమ్మాన్యుయేల్ 'ఆక్సిజన్', 'అజ్ఞాతవాసి', 'నా పేరు సూర్య',' శైలజ రెడ్డి అల్లుడు', 'అల్లుడు అదుర్స్' లో నటించింది. వరుస ఆఫర్లు దక్కించుకున్నా ఆశించిన స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయింది.
2
(Image Credit/ Anuemmanuel Instagram)శర్వానంద్, సిద్ధార్థ్‌లుగా హీరోలుగా అజయ్ భూపతి తెరకెక్కించిన మహా సముద్రంలో నటించింది. అల్లు శిరీష్ తో 'ప్రేమ కాదంట' అనే మూవీ చేస్తోంది.
3
(Image Credit/ Anuemmanuel Instagram)అను ఇమ్మాన్యుయేల్
4
(Image Credit/ Anuemmanuel Instagram)అను ఇమ్మాన్యుయేల్
5
(Image Credit/ Anuemmanuel Instagram)అను ఇమ్మాన్యుయేల్
6
(Image Credit/ Anuemmanuel Instagram)అను ఇమ్మాన్యుయేల్
7
(Image Credit/ Anuemmanuel Instagram)అను ఇమ్మాన్యుయేల్