CM Jagan Areal Survey : వరద ప్రాంతాల్లో సీఎం జగన్ ఏరియల్ సర్వే- పంట నష్టంపై అధికారులతో సమీక్ష
గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్ ఏరియల్ సర్వే నిర్వహించారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appగోదావరికి రికార్డు స్దాయిలో వరదలు వచ్చిన వెళ అధికార యంత్రాంగం అంతా అప్రమత్తమై ప్రత్యేక చర్యలు చేపట్టింది
ఆర్మీ హెలికాప్టర్ల ద్వార బాధితులకు ఆహార పొట్లాలను పంపిణి చేసింది.
బాధితులను కాపాడేందుకు ఎన్టీఆర్ఎఫ్ దళాలు కూడ రంగంలోకి దిగాయి.
36 ఏళ్ల తర్వాత మరోసారి ఇలాంటి పరిస్దితులు వచ్చాయి.
భద్రాచలంలో గోదావరి వంతెనపై రాకపోకలను నిలిపేశారు
రాకపోకలను నిలిపివేయడం వారధి చరిత్రలోనే ఇది రెండో సారి.
గతంలో 1986లో నీటిమట్టం 75.6 చేరుకోవడంతో ఇలాంటి ఆంక్షలు విధించారు.
36 ఏళ్ల తర్వాత మళ్లీ ఆ స్థాయి వరదలు వచ్చాయి.
సాయంత్రం 5 గంటల నుంచి 48 గంటలపాటు వారధిపై రాకపోకలు బంద్
గోదావరి పోటెత్తడంతో ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల్లోని వేల ఎకరాల పొలాలు నీట మునిగాయి.
వరద ప్రాంతాలను సీఎం జగన్ హెలీకాప్టర్లో పరిశీలించారు. అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
వరద సహాయక చర్యలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్న సీఎం వైఎస్ జగన్