Chandrababu Crying: మరీ ఇంత అవమానమా... కన్నీళ్లు ఆపుకోలేకపోయిన చంద్రబాబు
అసెంబ్లీలో తన భార్య గురించి దిగజారుడు వ్యాఖ్యలు చేశారని ప్రతిపక్ష నేత చంద్రబాబు కంటతడి పెట్టారు. మళ్లీ క్షేత్ర స్థాయిలో గెలిచిన తర్వాతే అసెంబ్లీకి వెళ్తానని ప్రకటించారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఅసెంబ్లీలో రెండో రోజు అనూహ్యమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి. ప్రతిపక్ష నేత చంద్రబాబు, ఆయన సతీమణిపై పాలక పక్ష సభ్యులు దారుణమైన వ్యాఖ్యలు చేశారు. కొడాలి నాని, అంబటి రాంబాబు, మంత్రి అప్పలరాజు అదే పనిగా వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ఈ అంశంపై మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు.
రెండున్నరేళ్లుగా ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నా....ప్రజా సమస్యల పై చర్చల కోసం భరించానన్నారు చంద్రబాబు. ఈ రోజు తన భార్యను, కుటుంబసభ్యులను కూడా రోడ్డు మీదకు తెస్తున్నారని అన్నారు. ఈ సమయంలో స్పీకర్ తమ్మినేని సీతారాం చంద్రబాబు మైక్‌ను కట్ చేశారు. అయినప్పటికీ చంద్రబాబు తాను చెప్పాలనుకున్నది చెప్పారు. మళ్లీ సీఎంగానే సభలోకి వస్తానని సవాల్ చేసి.. సభ్యులందరికీ నమస్కారం చేసి వెళ్లిపోయారు.
ఎమ్మెల్యేలతో భేటీ తర్వాత పార్టీ ఆఫీసులో మీడియాతో మాట్లాడిన చంద్రబాబు భావోద్వేగానికి గురయ్యారు. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేల మాటలను గుర్తు చేసుకుని కన్నీరు పెట్టుకున్నారు. రెండు నిమిషాల సేపు ఏమీ మాట్లాడలేకపోయారు.
తాను గెలిచినప్పుడు పొంగిపోలేదని.. ఓడినప్పుడు కుంగిపోలేదన్నారు. తాను అధికారంలో ఎప్పుడు ఉన్నా ఎవర్నీ కించ పరచలేదన్నారు. కానీ ఇప్పుడు తన భార్యను కూడా ఈ రాజకీయాల్లోకి తీసుకొచ్చి ఆమె వ్యక్తిత్వాన్ని కూడా హననం చేస్తున్నారన్నారు. ఈ అవమాలన్నింటిపై ప్రజల్లోకి వెళ్తానని స్పష్టం చేశారు.
ప్రతిపక్ష నేత చంద్రబాబు
ప్రతిపక్ష నేత చంద్రబాబు
ప్రతిపక్ష నేత చంద్రబాబు
ప్రతిపక్ష నేత చంద్రబాబు
ప్రతిపక్ష నేత చంద్రబాబు
ప్రతిపక్ష నేత చంద్రబాబు
ప్రతిపక్ష నేత చంద్రబాబు
ప్రతిపక్ష నేత చంద్రబాబు
ప్రతిపక్ష నేత చంద్రబాబు
ప్రతిపక్ష నేత చంద్రబాబు
ప్రతిపక్ష నేత చంద్రబాబు
ప్రతిపక్ష నేత చంద్రబాబు
ప్రతిపక్ష నేత చంద్రబాబు
ప్రతిపక్ష నేత చంద్రబాబు
ప్రతిపక్ష నేత చంద్రబాబు
ప్రతిపక్ష నేత చంద్రబాబు
ప్రతిపక్ష నేత చంద్రబాబు
ప్రతిపక్ష నేత చంద్రబాబు
ప్రతిపక్ష నేత చంద్రబాబు
ప్రతిపక్ష నేత చంద్రబాబు
ప్రతిపక్ష నేత చంద్రబాబు
ప్రతిపక్ష నేత చంద్రబాబు
ప్రతిపక్ష నేత చంద్రబాబు
ప్రతిపక్ష నేత చంద్రబాబు
ప్రతిపక్ష నేత చంద్రబాబు