మాల్ప్‌! పశ్చిమ సముద్ర తీరంలో చేపలు పట్టుకొనే ఓ చిన్న గ్రామం! సాధారణంగా అక్కడ మోటార్‌ బైక్స్‌ చప్పుళ్లే వినిపించవు. అలాంటిది ఒక రోజు ఆ గ్రామం మొత్తం 250 సీసీ స్పోర్ట్స్‌ బైక్‌  సముద్రంలో ఒక ఛాంపియన్‌ జెట్‌ స్కీతో పోటీపడటం చూసి ఆశ్చర్యపోయింది.


అరేబియా సముద్ర తీరంలో ఐదు కిలోమీటర్ల రేసులో ఒక జెట్‌ స్కీతో సరికొత్త పల్సర్‌ 250 పోటీపడటాన్ని చూడటంతో అక్కడి ప్రజలంతా థ్రిల్‌ అయ్యారు. మరి ఈ యాక్షన్‌ ప్యాక్డ్‌ వీడియోను చూస్తే మీరూ ఆశ్చర్యపోతారు.



చూశారు కదా! ఈ స్టోరీ ఇక్కడితోనే ముగిసిపోలేదు. క్రానికల్స్ ఆఫ్ థ్రిల్‌ తర్వాతి ఎపిసోడ్‌లో నేచర్‌లోని సరికొత్త ఫోర్స్‌తో బిగ్గెస్ట్‌ పల్సర్‌ యుద్ధాన్ని మీరు మళ్లీ చూడబోతున్నారు. అప్‌కమింగ్‌ యాక్షన్‌ కోసం చూస్తూనే ఉండండి.