Who Is Assam Babydoll Archi: అస్సాంకు చెందిన సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ అర్చితా ఫుకన్ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యారు. ఆమె ఇన్‌స్టాగ్రామ్ ఖాతాకు 7,50,000 కంటే ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్నారు. బోల్డ్, స్టైలిష్ కంటెంట్ పోస్టు చేస్తూంటారు. ఈమెకు సంబంధించిన ఓ రీల్ వైరల్ అవుతోంది. "డేమ్ యున్ గ్రర్" పాట బ్యాక్ గౌండ్‌తో అర్చితా సాధారణ దుస్తుల నుండి అద్భుతమైన సాంప్రదాయ చీర లుక్‌లోకి ట్రాన్స్‌ఫర్మేషన్ చూపిచేలా ఆ రీల్ ఉంది. ఈ వీడియో 10 లక్షలకు పైగా వ్యూస్ సాధించింది.
అర్చితా అమెరికన్ అడల్ట్ ఫిల్మ్ స్టార్ కేంద్రా లస్ట్‌తో ఒక ఫోటోను షేర్ చేసింది. ఇది సోషల్ మీడియాలో విపరీతమైన చర్చను కారణం అయిది. అమెరికన్ అడల్ట్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిందని భావిస్తున్నారు. అదే విషయాన్ని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు.
ఈ అంశంపై అర్చితా స్పందింది. తన గురించి చర్చ జరుగుతూంటే ఇంకా ఎక్కువ చర్చ జరగాలని కోరుకుంటోంది. అందుకే ఆమె ఈ ఊహాగానాలను నేరుగా ఖండించలేదు , “నా పేరు ఇటీవల చాలా చర్చల్లో ఉంది... నేను ఏదీ ధృవీకరించలేదు, ఖండించడం కూడా లేదు. నిశ్శబ్దం తరచూ స్పష్టత కంటే బిగ్గరగా మాట్లాడుతుంది” అని సోషల్మీడియాలో రాసుకొచ్చింది.
అర్చితా వ్యక్తిగత జీవితం గురించి ఎక్కువగా ఎవరికీ తెలియదు. ఆమె రీల్స్‌లో సౌందర్యం, సంగీతం ,ట్రాన్స్‌ఫర్మేషన్‌లను ఉపయోగించి యువ ప్రేక్షకులను ఆకర్షిస్తుంది. ఆమె 2023లో ప్లేబాయ్ లింగరీ మోడల్ క్యాంపైన్‌లో టాప్-5లో నిలిచిందని చెబుతున్నారు. ఆమె గతంలో ఆరు సంవత్సరాల పాటు అడల్ట్ ఇండస్ట్రీలో బలవంతంగా పనిచేసినట్లు కొంత మంది ప్రచారం చేస్తున్నారు. కేంద్రా లస్ట్‌తో ఫోటో మరియు సోషల్ మీడియా ఊహాగానాలు ఈ చర్చను రేకెత్తించాయి, కానీ ఆమె ప్రస్తుతం సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌గా, మోడల్‌గా కొనసాగుతోంది. జరగుతున్న ప్రచారంపై ఆమె స్పష్టత ఇవ్వాల్సి ఉంది. కానీ ఆమె ఊహాగానాలు మరింత పెరిగేలా చేసుకుంటోంది.