1. Nellore News: అధికార బలంతో నెల్లూరు జాతరను అడ్డుకున్నారు: ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

    Nellore News: అధికార బలంతో నెల్లూరు ఇరుకళల జాతరను అడ్డుకున్నారని కోటం రెడ్డి విమర్శించారు. రాజకీయ బలంతో అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చారని అన్నారు.  Read More

  2. iPhone 15: ఐఫోన్ 15 గురించి సూపర్ అప్‌డేట్ - సాధారణ మోడల్స్‌లో కొత్త ఫీచర్లు!

    ఐఫోన్ 15 సిరీస్ స్పెసిఫికేషన్లు ఆన్‌లైన్‌లో లీకయ్యాయి. ఈసారి అన్ని మోడల్స్‌లో డైనమిక్ ఐల్యాండ్ ఫీచర్ ఉండనుంది. Read More

  3. Mobile Phone's Internet: మీ ఫోన్‌లో ఇంటర్నెట్ స్లోగా వస్తోందా? ఈ టిప్స్ పాటిస్తే స్పీడ్ ఈజీగా పెంచుకోవచ్చు!

    చాలామంది స్మార్ట్ ఫోన్ వినియోగదారులు ఎదుర్కొనే ప్రధాన సమస్య ఇంటర్నెట్ స్లోగా రావడం. అయితే, కొన్ని టిప్స్ పాటిస్తే ఇంటెర్నెట్ వేగాన్ని పెంచుకోవచ్చు. బ్రౌజింగ్ అనుభవాన్ని మరింత మెరుగుపరుచుకోవచ్చు. Read More

  4. CIPET: సీపెట్‌ అడ్మిషన్‌ టెస్ట్‌-2023 నోటిఫికేషన్ వెల్లడి, పరీక్ష ఎప్పుడంటే?

    దరఖాస్తు ఫీజుగా జ‌న‌ర‌ల్, ఓబీసీ అభ్యర్థులు రూ.500 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.250. నార్త్ ఈస్ట్రర్న్ రిజీయన్ అభ్యర్థులు రూ. 100 చెల్లిస్తే సరిపోతుంది. Read More

  5. Jayalakshmi: కె.విశ్వనాథ్ భార్య జయలక్ష్మి కన్నుమూత - భర్త చనిపోయిన నెలలోనే గుండెపోటుతో!

    ప్రముఖ దర్శకుడు కళా తపస్వి కె. విశ్వనాథ్ భార్య జయలక్ష్మి గుండెపోటుతో మరణించారు. Read More

  6. Sreeleela: ఐటెం నెంబర్‌గా శ్రీలీల - పవర్ స్టార్‌తో చిందేసే ఛాన్స్ కొట్టేసిందా?

    టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ శ్రీలీల ఇప్పుడు శ్రియ, కాజల్, తమన్నా జాబితాలో చేరబోతోంది. Read More

  7. T20 World Cup Winners: ఆస్ట్రేలియా అన్‌స్టాపబుల్ - ఆరో టీ20 వరల్డ్ కప్ కైవసం - దక్షిణాఫ్రికాకు తప్పని ఓటమి!

    మహిళల టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో దక్షిణాఫ్రికాపై ఆస్ట్రేలియా 19 పరుగులతో విజయం సాధించింది. Read More

  8. IND vs AUS: ఇండోర్ టెస్టుకు కీలక ఆటగాళ్లు దూరం - అయినా మెరుగైన ఆస్ట్రేలియా విజయావకాశాలు - ఎలా అంటే?

    ఇండోర్ టెస్టుకు పలువురు కీలక ఆస్ట్రేలియా ఆటగాళ్లు దూరం అయ్యారు. కానీ వారి విజయావకాశాలు మెరుగయ్యాయి. Read More

  9. Heart Attack with Pollution: కాలుష్యం ఎక్కువైతే గుండె ఆగిపోవడం ఖాయం - కొత్త అధ్యయనంలో షాకింగ్ విషయాలు వెల్లడి

    ప్రస్తుతం వాహనాల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతునట్టే వాయు కాలుష్యం కూడా అంతకంతకూ పెరిగి ప్రమాదకర స్థాయికి చేరుతుంది. వాతావరణ కాలుష్యం కారణంగా తీవ్ర ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. Read More

  10. Gautam Adani: ప్రపంచ కుబేరుల్లో 3 నుంచి 30కి గౌతమ్‌ అదానీ ర్యాంకు - నెల రోజుల్లో సీన్‌ రివర్స్‌!

    Gautam Adani: ఒక చిన్న రిపోర్టు ఎంత పనిచేసింది? కేవలం నెల రోజుల్లోనే ప్రపంచ సంపన్నుల్లో మూడో స్థానంలో ఉన్న గౌతమ్‌ అదానీని ఇప్పుడు 30వ ర్యాంకుకు పడేసింది. Read More