Air Quality Index In Andhra Pradesh And Telangana :

తెలంగాణ(Telangana)లో గా ఈరోజు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 73 పాయింట్లను చూపిస్తోంది.  ప్రస్తుత PM2.5 సాంద్రత 21గా  పీఎం టెన్‌ సాంద్రత 49 గా రిజిస్టర్ అయింది. ఇది కూడా పెద్దగా మార్పు లేనట్టే  అందుకే మిగతా ప్రాంతాల్లో కూడా గాలి నాణ్యతా సూచిలో పెద్దగా మార్పు లేదు.   బెల్లంపల్లి, కోకాపేట్, మంచిర్యాలలో  గాలి నాణ్యత కాస్త  మెరుగుపడినట్టు చెప్పచ్చు. 

తెలంగాణలో వివిధ ప్రాంతాల్లో గాలి నాణ్యత 

ప్రాంతం పేరు   గాలి నాణ్యత స్టాటస్‌ AQI-IN PM2.5 PM10 ఉష్ణోగ్రత (కనిష్ట)తేమ శాతం
ఆదిలాబాద్  పర్వాలేదు 8930822690
బెల్లంపల్లి   బాగోలేదు 107381032690
భైంసా పర్వాలేదు 8026712484
బోధన్ పర్వాలేదు 7825552783
దుబ్బాక   పర్వాలేదు 8226552784
గద్వాల్ బాగుంది338242871
జగిత్యాల్   పర్వాలేదు 9134742879
జనగాం పర్వాలేదు6720512784
కామారెడ్డిపర్వాలేదు 702138278
కరీంనగర్ పర్వాలేదు 9332622977
ఖమ్మం బాగుంది389133171
మహబూబ్ నగర్పర్వాలేదు 6314802968
మంచిర్యాల బాగోలేదు 10537852879
నల్గొండ పర్వాలేదు 6318413063
నిజామాబాద్ పర్వాలేదు 7423522684
రామగుండం బాగాలేదు 139902881
సికింద్రాబాద్ పర్వాలేదు 7824352680
సిరిసిల్ల పర్వాలేదు 8026582778
సూర్యాపేటబాగుంది5313312679
వరంగల్పర్వాలేదు7222512575

Read Also : బంగాళాఖాతంలో అల్పపీడనం ఎఫెక్ట్ - ఏపీ, తెలంగాణలో ఆ జిల్లాల్లో వర్షాలు - IMD ఆరెంజ్ అలర్ట్

హైదరాబాద్‌లో...

 తెలంగాణ రాజధాని హైదరాబాద్  నగరంలో  గాలి నాణ్యత 63  పాయింట్లుగా ఉండి  పర్వాలేదనిపోస్తోంది. అక్కడ   ప్రస్తుత PM2.5 సాంద్రత 18  గా  పీఎం టెన్‌ సాంద్రత 29 గా రిజిస్టర్ అయింది. పొద్దున్న 4 గంటల సమయానికి కాస్త ఎక్కువగా కనిపించిన గాలిలో ధూళి రేణువుల పరిమాణం ఇప్పుడు తగ్గింది. 

హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో గాలి నాణ్యత 

ప్రాంతం పేరు   గాలి నాణ్యత AQI-IN PM2.5 PM10 

ఉష్ణోగ్రత

(కనిష్ట)

తేమ శాతం
బంజారా హిల్స్‌(Banjara Hill)ఫర్వాలేదు7021182594
కేంద్ర విశ్వవిద్యాలయ (Central University) ఫర్వాలేదు5715362594
కోకాపేట(Kokapet)ఫర్వాలేదు7825592288
కోఠీ (Kothi)ఫర్వాలేదు6318262288
కేపీహెచ్‌బీ (Kphb )బాగుంది5313592777
మాధాపూర్‌ (Madhapur) బాగుంది5313332777
మణికొండ (Manikonda)బాగుంది7222412784
న్యూ మలక్‌పేట (New Malakpet)ఫర్వాలేదు6622632588
పుప్పాల గూడ (Puppalguda) ఫర్వాలేదు5916342777
సైదాబాద్‌ (Saidabad)ఫర్వాలేదు5514642777
షిర్టీసాయి నగర్ (Shirdi Sai Nagar)బాగుంది4614362288
సోమాజి గూడ (Somajiguda) బాగాలేదు 9734672288
విటల్‌రావు నగర్ (Vittal Rao Nagar) ఫర్వాలేదు6318462288
జూ పార్క్‌ (Zoo Park) బాగాలేదు 7021372288

ఆంధ్రప్రదేశ్‌లో.. 

వాతావరణంలో సహజంగా ఏర్పడే పరిస్థితులలే కొద్దికొద్దిగా  తీవ్రరూపం దాల్చి వైపరీత్యాలుగా మారుతున్న నేపధ్యంలో మన చుట్టూ ఉన్న గాలి కూడా విషంగా పరిణామం చెందుతోంది. అందుకే  మన చుట్టూ ఉన్న గాలి నాణ్యతను తెలిపే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ మనం ఏవిధంగా  ఇబ్బందులకు గురి అవుతామో ముందుగా హెచ్చరిస్తుంది. ఇక  ఆంధ్రప్రదేశ్‌(AP )లో విషయానికి వస్తే ఇక్కడ  వాయు నాణ్యత63  పాయింట్లతో ఉంది. గాలిలో 2.5 పీఎం దూళీ రేణువుల సాంద్రత  18  ఉండగా,పీఎం టెన్‌ సాంద్రత 29  గా  రిజిస్టర్ అయింది.

ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాల్లో గాలి నాణ్యత

ప్రాంతం  పేరు   గాలి నాణ్యత స్టాటస్‌ AQI-IN PM2.5 PM10 ఉష్ణోగ్రత(కనిష్ట) తేమ(శాతంలో)
ఆముదాలవలస బాగాలేదు 11541812880
అనంతపురం పరవాలేదు 7223302680
బెజవాడ బాగుంది8226422980
చిత్తూరు బాగుంది4823482863
కడప బాగుంది5012312774
ద్రాక్షారామ పరవాలేదు 5916262688
గుంటూరు బాగుంది6117242894
హిందూపురం బాగుంది4210182573
కాకినాడ పరవాలేదు 6117333168
కర్నూలుబాగుంది4024172488
మంగళగిరి బాగుంది2512202686
నగరి బాగుంది4823482863
నెల్లూరు బాగుంది1811152867
పిఠాపురం బాగుంది6117282591
పులివెందుల బాగుంది338192573
రాజమండ్రిపరవాలేదు6820333071
తిరుపతిబాగుంది4220422669
విశాఖపట్నం బాగాలేదు 11240792877
విజయనగరం పరవాలేదు 11039762880