Air Quality Index In Andhra Pradesh And Telangana :

తెలంగాణ(Telangana)లో  వాతావరణం మెరుగుపడుతోంది. ఈరోజు ఉదయం   66 పాయింట్లను చూపిస్తోంది అలాగే  ప్రస్తుత PM2.5 సాంద్రత 19 పీఎం టెన్‌ సాంద్రత 36 గా రిజిస్టర్ అయింది. విపరీతమవుతున్న వాహన వినియోగం, కాలం చెల్లిన వాహనాల వాడకం, ఇలా కారణాలు ఏవైనా ప్రజలు చేజేతులా అనారోగ్యకార్య వాతావరణాన్ని కొని తెచ్చుకుంటున్నారు. ఈ పరిస్థితులలో  

తెలంగాణలో వివిధ ప్రాంతాల్లో గాలి నాణ్యత ఎలా ఉందో చూద్దాం.. 

ప్రాంతం పేరు    గాలి నాణ్యత స్టాటస్‌  AQI-IN  PM2.5  PM10  ఉష్ణోగ్రత (కనిష్ట) తేమ శాతం
ఆదిలాబాద్ పరవాలేదు  55 14 40 26 91
బెల్లంపల్లి  బాగుంది  42 10 40 24 94
భైంసా  పరవాలేదు  53 13 36 24 92
బోధన్  పరవాలేదు  59 16 38 24 92
దుబ్బాక  ఫర్వాలేదు 72 22 43 24 87
గద్వాల్  బాగుంది 33 8 31 25 81
జగిత్యాల్  ఫర్వాలేదు 52 27 52 26 87
జనగాం  ఫర్వాలేదు 44 20 44 24 83
కామారెడ్డి బాగుంది 59 16 37 23 92
కరీంనగర్  ఫర్వాలేదు 80 26 62 26 90
ఖమ్మం  బాగుంది 17 10 9 28 73
మహబూబ్ నగర్ ఫర్వాలేదు 55 14 31 26 76
మంచిర్యాల ఫర్వాలేదు 75 42 75 26 87
నల్గొండ  బాగుంది 32 14 32 27 69
నిజామాబాద్  ఫర్వాలేదు 37 17 37 25 85
రామగుండం  బాగాలేదు 107 38 88 26 88
సికింద్రాబాద్  బాగుంది 61 17 33 23 94
సిరిసిల్ల  ఫర్వాలేదు 66 19 45 25 79
సూర్యాపేట ఫర్వాలేదు 38 9 22 26 72
వరంగల్ ఫర్వాలేదు 59 16 35 24 90

Read Also: రేపటికి మరో కొత్త అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన - ఐఎండీ

హైదరాబాద్‌లో...

 తెలంగాణ రాజధాని హైదరాబాద్  నగరంలో  గాలి నాణ్యత 69  గా ఉండి  పర్వాలేదనిపోస్తోంది. అక్కడ   ప్రస్తుత PM2.5 సాంద్రత  21   గా  పీఎం టెన్‌ సాంద్రత 39 గా రిజిస్టర్ అయింది. కానీ నిజానికి ఇది గత వారం రోజులకంటే ఎక్కువే. అయితే గాలి నాణ్యతా సూచీలో పర్వాలేదనిపించే అంకెలే ఇవి. 

హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో గాలి నాణ్యత 

ప్రాంతం పేరు    గాలి నాణ్యత  AQI-IN  PM2.5  PM10 

ఉష్ణోగ్రత

(కనిష్ట)

తేమ శాతం
బంజారా హిల్స్‌(Banjara Hill) ఫర్వాలేదు 72 22 19 24 94
కేంద్ర విశ్వవిద్యాలయ ప్రాంతం(Central University)  ఫర్వాలేదు 72 22 19 24 94
కోకాపేట(Kokapet) ఫర్వాలేదు 80 26 67 24 89
కోఠీ (Kothi) ఫర్వాలేదు 74 23 48 22 87
కేపీహెచ్‌బీ (Kphb ) బాగుంది 53 13 59 27 77
మాధాపూర్‌ (Madhapur)  బాగుంది 53 13 33 27 77
మణికొండ (Manikonda) బాగుంది 59 16 36 27 77
న్యూ మలక్‌పేట (New Malakpet) ఫర్వాలేదు 66 22 63 25 88
పుప్పాల గూడ (Puppalguda)  ఫర్వాలేదు 59 16 34 27 77
సైదాబాద్‌ (Saidabad) ఫర్వాలేదు 55 14 64 27 77
షిర్టీసాయి నగర్ (Shirdi Sai Nagar) బాగుంది 50 12 26 27 77
సోమాజి గూడ (Somajiguda) ఫర్వాలేదు 91 31 61 23 84
విటల్‌రావు నగర్ (Vittal Rao Nagar)  ఫర్వాలేదు 42 10 27 22 86
జూ పార్క్‌ (Zoo Park) ఫర్వాలేదు 82 27 73 25 94

ఆంధ్రప్రదేశ్‌లో.. 

ఆంధ్రప్రదేశ్‌(AP )లో వాయు నాణ్యత  67 పాయింట్లతో ఉంది. గాలిలో 2.5 పీఎం దూళీ రేణువుల సాంద్రత  20  ఉండగా,పీఎం టెన్‌ సాంద్రత 36  గా రిజిస్టర్ అయింది.  

ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాల్లో గాలి నాణ్యత

ప్రాంతం  పేరు    గాలి నాణ్యత స్టాటస్‌  AQI-IN  PM2.5  PM10  ఉష్ణోగ్రత(కనిష్ట)  తేమ(శాతంలో)
ఆముదాలవలస  పరవాలేదు  102 36 94 30 73
అనంతపురం  పరవాలేదు  102 36 94 29 71
బెజవాడ  పరవాలేదు  58 16 38 28 74
చిత్తూరు  బాగుంది 48 23 48 28 63
కడప  బాగుంది 29 12 29 26 74
ద్రాక్షారామ  పరవాలేదు  57 24 57 25 78
గుంటూరు  బాగుంది 46 11 29 31 69
హిందూపురం  బాగుంది 29 10 29 21 87
కాకినాడ  పరవాలేదు  70 21 54 29 75
కర్నూలు బాగుంది 40 24 17 24 88
మంగళగిరి  బాగుంది 25 12 20 26 86
నగరి  బాగుంది 48 23 48 28 63
నెల్లూరు  బాగుంది 18 11 15 28 67
పిఠాపురం  బాగుంది 13 8 10 26 82
పులివెందుల  బాగుంది 21 9 21 24 74
రాజమండ్రి బాగుంది 50 12 30 30 74
తిరుపతి బాగుంది 42 20 42 26 69
విశాఖపట్నం  పరవాలేదు  103 36 91 29 71
విజయనగరం  పరవాలేదు  82 27 61 30 70