Air Quality Index In Andhra Pradesh And Telangana :

తెలంగాణ(Telangana)లో గా ఈరోజు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 73 పాయింట్లను చూపిస్తోంది . అంటే ఇది నిన్నటికంటే ఒక్క పాయింట్ మాత్రమే ఎక్కువ .. అలాగే  ప్రస్తుత PM2.5 సాంద్రత 21   గా  పీఎం టెన్‌ సాంద్రత 49 గా రిజిస్టర్ అయింది. ఇది కూడా పెద్దగా మార్పు లేనట్టే  అందుకే మిగతా ప్రాంతాల్లో కూడా గాలి నాణ్యతా సూచిలో పెద్దగా మార్పు లేదు.   బెల్లంపల్లి, కోకాపేట్, మంచిర్యాలలో ఇప్పటికీ గాలి నాణ్యత మెరుగు పడలేదు. 

తెలంగాణలో వివిధ ప్రాంతాల్లో గాలి నాణ్యత 

ప్రాంతం పేరు   గాలి నాణ్యత స్టాటస్‌ AQI-IN PM2.5 PM10 ఉష్ణోగ్రత (కనిష్ట)తేమ శాతం
ఆదిలాబాద్  పర్వాలేదు 8930852582
బెల్లంపల్లి   బాగోలేదు 107381042582
భైంసా పర్వాలేదు 8026712484
బోధన్ పర్వాలేదు 7825552783
దుబ్బాక   పర్వాలేదు 8226552784
గద్వాల్ బాగుంది338242871
జగిత్యాల్   పర్వాలేదు 9134742879
జనగాం పర్వాలేదు6720512784
కామారెడ్డిపర్వాలేదు 702138278
కరీంనగర్ పర్వాలేదు 9332622977
ఖమ్మం బాగుంది389133171
మహబూబ్ నగర్పర్వాలేదు 6314802968
మంచిర్యాల బాగోలేదు 10537852879
నల్గొండ పర్వాలేదు 6318413063
నిజామాబాద్ పర్వాలేదు 7423522684
రామగుండం బాగాలేదు 139902881
సికింద్రాబాద్ పర్వాలేదు 7824352680
సిరిసిల్ల పర్వాలేదు 8026582778
సూర్యాపేటబాగుంది5313312679
వరంగల్పర్వాలేదు7222512575

హైదరాబాద్‌లో...

ఇక రాష్ట్ర  రాజధాని హైదరాబాద్ విషయానికి వస్తే నగరంలో చాలా ప్రాంతాల్లో గాలి నాణ్యత 58  గా ఉండి పర్వాలేదనిపిస్తోంది.   ప్రస్తుత PM2.5 సాంద్రత  16  గా  పీఎం టెన్‌ సాంద్రత 32   గా రిజిస్టర్ అయింది.  అయితే ఈ రోజు గణేష్ నిమజ్జనం సందర్భంగా వాతావరణంలో మార్పులు వచ్చే అవకాశం ఉంది. బాణా సంచా వంటి వాటికి అనుమతి లేకపోయినప్పటికీ వాహన కాలుష్యం కి అవకాశం ఉంది. ఈ కారణాలతో  నేటి రాత్రి ,రేపటి గాలి నాణ్యతలో మార్పు కనిపించే అవకాశం ఉంది.  

హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో గాలి నాణ్యత 

ప్రాంతం పేరు   గాలి నాణ్యత AQI-IN PM2.5 PM10 ఉష్ణోగ్రత(కనిష్ట)తేమ శాతం
బంజారా హిల్స్‌(Banjara Hill)ఫర్వాలేదు5715172478
కేంద్ర విశ్వవిద్యాలయ ప్రాంతం(Central University) బాగుంది235252478
కోకాపేట(Kokapet)ఫర్వాలేదు7624632478
కోఠీ (Kothi)బాగుంది3410342387
కేపీహెచ్‌బీ (Kphb )బాగుంది114112387
మాధాపూర్‌ (Madhapur) బాగుంది3217322386
మణికొండ (Manikonda)బాగుంది5514352484
న్యూ మలక్‌పేట (New Malakpet)ఫర్వాలేదు5916632294
పుప్పాల గూడ (Puppalguda) బాగుంది3418342387
సైదాబాద్‌ (Saidabad)బాగుంది3410342387
షిర్టీసాయి నగర్ (Shirdi Sai Nagar)బాగుంది2714272387
సోమాజి గూడ (Somajiguda)ఫర్వాలేదు8026612487
విటల్‌రావు నగర్ (Vittal Rao Nagar) బాగుంది5715202478
జూ పార్క్‌ (Zoo Park)బాగాలేదు 215   

ఆంధ్రప్రదేశ్‌లో.. 

వాతావరణంలో సహజంగా ఏర్పడే పరిస్థితులలే కొద్దికొద్దిగా  తీవ్రరూపం దాల్చి వైపరీత్యాలుగా మారుతున్న నేపధ్యంలో మన చుట్టూ ఉన్న గాలి కూడా విషంగా పరిణామం చెందుతోంది. అందుకే  మన చుట్టూ ఉన్న గాలి నాణ్యతను తెలిపే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ మనం ఏవిధంగా  ఇబ్బందులకు గురి అవుతామో ముందుగా హెచ్చరిస్తుంది. ఇక  ఆంధ్రప్రదేశ్‌(AP )లో విషయానికి వస్తే ఇక్కడ  వాయు నాణ్యత66 పాయింట్లతో ఉంది. గాలిలో 2.5 పీఎం దూళీ రేణువుల సాంద్రత  20 ఉండగా,పీఎం టెన్‌ సాంద్రత 38 గా  రిజిస్టర్ అయింది.

ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాల్లో గాలి నాణ్యత

ప్రాంతం  పేరు   గాలి నాణ్యత స్టాటస్‌ AQI-IN PM2.5 PM10 ఉష్ణోగ్రత(కనిష్ట) తేమ(శాతంలో)
ఆముదాలవలస బాగాలేదు 10236823063
అనంతపురం పరవాలేదు 82 28472668
బెజవాడ బాగుంది561162970
చిత్తూరు బాగుంది4823482863
కడప బాగుంది5012312774
ద్రాక్షారామ పరవాలేదు 5916262688
గుంటూరు బాగుంది6117242894
హిందూపురం బాగుంది4210182573
కాకినాడ పరవాలేదు 6117333168
కర్నూలుబాగుంది4024172488
మంగళగిరి బాగుంది2512202686
నగరి బాగుంది4823482863
నెల్లూరు బాగుంది1811152867
పిఠాపురం బాగుంది6117282591
పులివెందుల బాగుంది338192573
రాజమండ్రిపరవాలేదు6820333071
తిరుపతిబాగుంది4220422669
విశాఖపట్నం బాగాలేదు 10336823062
విజయనగరం పరవాలేదు 9935823063