YSRCP Leaders Into Congress : వైసీపీలో ముఖ్య నేతలకు కాంగ్రెస్సే ఆప్షనా ? - బాలినేని సహా నిరాదరణకు గురయ్యే సీనియర్ల గమ్యం అటేనా ?

YSRCP To Congress : వైసీపీలో ప్రాధాన్యం దక్కని సీనియర్ నేతలు కాంగ్రెస్ వైపు చూసే అవకాశాలు కనిపిస్తున్నాయి. దాదాపుగా అన్ని జిల్లాల్లోనూ కాంగ్రెస్ వైపు చూసే నేతలు కనిపిస్తున్నారు.

Continues below advertisement
Continues below advertisement