Trains Information: తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు ఇవాళ కూడా చాలా రైళ్లను రైల్వేశాఖ రద్దు చేసింది. దీని ప్రభావంతో ఢిల్లీ నుంచి కన్యాకుమారి వరకు వెళ్లే ట్రైన్స్‌పై ప్రభావం పడింది. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 561 రైళ్లు రద్దు చేసింది రైల్వే శాఖ. 182 రైళ్లను దారి మళ్లించారు. 13 రైళ్లను పాక్షికంగా రద్దు చేశారు. కేసముద్రం ఇంటికన్నె మధ్య పాడైన రైల్వే ట్రాక్ పునరుద్దరణ పనులు ఇంకా కొనసాగుతున్నాయి. బుధవారం ఉదయానికల్లా ట్రాక్ సిద్ధం చేయాలని అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. 

ఇవాళ రద్దైన ట్రైన్స్ 

 

ట్రైన్ నెంబర్‌

బయల్దేరాల్సిన స్టేషన్ 

చేరుకోవాల్సిన స్టేషన్ 

ట్రైన్ బయల్దేరాల్సిన తేదీ 

1 12863  హౌరా     ఎస్‌ఎంవీటీ బెంగళూరు 01-09-2024
2 12867  హౌరా     పుదుచ్చేరి 01-09-2024
3 12839  హౌరా     చెన్నై సెంట్రల్‌ 01-09-2024
4 22642   షాలిమార్    త్రివేండ్రం  01-09-2024
5 12835   హతియా  ఎస్‌ఎంవీటీ బెంగళూరు 01-09-2024
6 12840   చెన్నై  సెంట్రల్‌  షాలిమార్  03-09-2024
7 22838   ఎర్నాకులం     హతియా  04-09-2024
8 22842   తాంబరం     సంత్రగాచీ  04-09-2024
9 12868   పుదుచ్చేరీ     హౌరా  04-09-2024
10 18190   ఎర్నాకులం    టాటా  05-09-2024
11 06081   కోచువెల్లి    షాలీమార్ 06-09-2024
12 12666   కన్యాకుమారి   హౌరా  07-09-2024
13 20606   తిరునల్వేలీ    పురోలియా  07-09-2024
14 06064   ధన్‌బాద్‌    కోయంబత్తూర్ 01-09-2024
15 22606   తిరునల్వేలీ    పురోలియా   07-09-2024
16 22701  విశాఖపట్నం   గుంటూరు 03-09-2024
17 20806   న్యూ ఢిల్లీ     విశాఖపట్నం  04-09-2024
18 12622   న్యూ ఢిల్లీ    చెన్నై సెంట్రల్ 04-09-2024
19 12622   న్యూ ఢిల్లీ    చెన్నై సెంట్రల్  03-09-2024(ముందు ఈ ట్రైన్‌ను డైవర్ట్ చేసినట్టు చెప్పారు కానీ ఇప్పుడు క్యాన్సిల్ చేశారు.)
20 12970   జైపూర్    కోయంబత్తూర్ 03-09-2024(ముందు ఈ ట్రైన్‌ను డైవర్ట్ చేసినట్టు చెప్పారు కానీ ఇప్పుడు క్యాన్సిల్ చేశారు.)
21 12709  గూడూరు సికింద్రాబాద్  03.09.24
22
12710
సికింద్రాబాద్  గూడూరు 03.09.24

23 12727 విశాఖపట్నం  హైదరాబాద్  03.09.24
24 12739 విశాఖపట్నం  సికింద్రాబాద్  03.09.24
25 20810  నాందేడ్  సంబల్‌పూర్‌   03.09.24
26 12745 సికింద్రాబాద్  మణుగూరు  03.09.24
27 12746 మణుగూరు  సికింద్రాబాద్  04.09.24
28 17660 భద్రాచలం రోడ్  సికింద్రాబాద్  04.09.24
29 17659 సికింద్రాబాద్  భద్రాచలం రోడ్  03.09.24
30 17250  కాకినాడ పోర్ట్   తిరుపతి   03.09.24
31 11019 

CSMT ముంబై భువనేశ్వర్ 04.09.24
32 20707 సికింద్రాబాద్   విశాఖపట్నం  04.09.24
33 20708 విశాఖపట్నం   సికింద్రాబాద్  04.09.24
34 20833 విశాఖపట్నం   సికింద్రాబాద్  04.09.24
35 20834 సికింద్రాబాద్   విశాఖపట్నం  04.09.24
36 12706 సికింద్రాబాద్   గుంటూరు 04.09.24
37 12705 గుంటూరు   సికింద్రాబాద్  04.09.24
38 17205  సాయినగర్ షిర్డీ  కాకినాడ పోర్ట్  03.09.24 and 05.09.24
39 17206  కాకినాడ పోర్ట్   సాయినగర్ షిర్డీ సిర్పూర్  04.09.24
40 17233 సికింద్రాబాద్    కాగజ్‌నగర్ 03.09.24
41 17234   సిర్పూర్ కాగజ్ నగర్  సికింద్రాబాద్  04.09.24
42 12713  విజయవాడ   సికింద్రాబాద్  04.09.24
43 12714  సికింద్రాబాద్   విజయవాడ   04.09.24
44 03259 దానాపూర్   SMVT బెంగళూరు  03.09.24
45 03260  SMVT బెంగళూరు  దానాపూర్  05.09.24
46 12775  కాకినాడ పోర్ట్   లింగంపల్లి  03.09.24
47 12776  లింగంపల్లి  కాకినాడ పోర్ట్  04.09.24
48 12615  ఎంజీఆర్ చెన్నై  న్యూఢిల్లీ  03.09.24
49 17208 మచిలీ పట్నం  షిర్టీ సాయినగర్ 03.09.24
50 17207 షిర్టీ సాయినగర్ మచిలీ పట్నం 04.09.24
51 18045 షాలీమార్ హైదరాబాద్‌ 02-09-24
52 18046 హైదరాబాద్‌ షాలీమార్ 04-09-24
53 17405 తిరుపతి  ఆదిలాబాద్ 03.09.24
54 17406 ఆదిలాబాద్ తిరుపతి 02.09.24
55 12787 నర్సాపూర్ నాగర్‌సోల్ 03.09.24
56 12788 నాగర్‌సోల్ నర్సాపూర్     04.09.24
57 12706 సికింద్రాబాద్ గుంటూరు 03.09.24
58 12705 గుంటూరు సికింద్రాబాద్ 03.09.24

వీటితోపాటు 24 రైళ్లను దారి మళ్లించారు. ఆ వివరాలను కూడా దక్షిణ మధ్య రైల్వే తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా ప్రజలకు తెలియజేసింది.