Massive Traffic Jam Outside Jaipur Hotel As Couple Forgets : జైపూర్‌లోని హాలిడే ఇన్ హోటల్ సమీపంలో 22 గోడౌన్ ప్రాంతంలో హఠాత్తుగా ట్రాఫిక్ జాం అయిపోయింది. అందరూ కార్లు, బైకులు ఆపేసి.. ఎదురుగా ఉన్న హోటల్ రూంలోకి చూడటం ప్రారంభించారు. ఎందుకంటే అక్కడ ఓ జంట తన్మయత్వంతో శృంగారం చేసేసుకుంటున్నారు. వారు చేసిన తప్పేమిటంటే.. కిటీకీ కర్టెన్ వేసుకోకపోవడం.
ఒక జంట తమ హోటల్ గది కిటికీలకు కర్టెన్స్ మూసివేయడం మర్చిపోవడంతో, వారి సన్నిహిత క్షణాలను రహదారిపై ఉన్న ఒక వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో వైరల్ చేశాడు.
ఈ సంఘటన జూన్ 17, 2025, మంగళవారం రాత్రి 10:00 గంటల సమయంలో జైపూర్‌లోని సివిల్ లైన్స్ ప్రాంతంలోని హాలిడే ఇన్ హోటల్ వద్ద జరిగింది, ఇది 22 గోడౌన్ ప్రాంతానికి సమీపంలో ఉంది. హోటల్ గది పెద్ద కిటికీలకు కర్టెన్స్ మూయకపోవడంతో రోడడుపై వ్యక్తులు గదిలోని కార్యకలాపాలను స్పష్టంగా చూడగలిగారు.
ఓ వ్యక్తి మొబైల్ కెమెరాతో ఈ జంట యొక్క సన్నిహిత క్షణాలను రికార్డ్ చేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అయింది, దీనితో హోటల్ వెలుపల జనం గుమిగూడారు, ఫ్లైఓవర్‌పై ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వీడియోలో జంట ముఖాలు స్పష్టంగా కనిపించలేదు .
కొందరు సోషల్ మీడియా వినియోగదారులు జంట కర్టెన్స్ మూసివేయడంలో జాగ్రత్త తీసుకోవాల్సిందని ఇది వారి తప్పేనని నెటిజన్లు స్పందించారు. చాలా మంది వినియోగదారులు ఈ వీడియోను రికార్డ్ చేసి, సోషల్ మీడియాలో వైరల్ చేసిన వ్యక్తులను తీవ్రంగా విమర్శించారు. ఈ ఘటనపై ఎలాంటి కేసు నమోదు కాలేదు. హోటల్ కూడా స్పందించలేదు.
అయితే వీడియోలు తీసి వైరల్ చేసిన వారిది ఎంత తప్పో..తాము శృంగారానికి సిద్ధమవుతున్నప్పుడు.. కర్టెన్లు వేసుకోవాలన్న విషయం చూసుకోకపోవడం కూడా అంతే తప్పని కొంత మంది నెటిజన్లు అంటున్నారు.