Uttarkashi Cloudburst:ఉత్తరాఖండ్‌లోనిఉత్తరకాశి జిల్లాలోని ధరాలి గ్రామంలోకొన్నినిమిషాల్లోనేకనుమరుగైపోయింది. ఆగస్టు 5సంభవించినప్రకృతివిపత్తుపల్లెనుఅమాంతంమింగేసింది. ప్రాంతంసముద్రమట్టానికిదాదాపు 2,745 మీటర్లఎత్తులోఉంది. ఇలాంటిప్రాంతంవరదపోటుకుబలైపోవడంవాతావరణశాస్త్రవేత్తలకుకూడాఅర్థంకావడంలేదు. ఇదిఅసంభవమనిచెబుతున్నవారంతాఎలాజరిగిందనేవిషయంపైఆరాతీస్తున్నారు. క్రమంలోచాలాఆసక్తికరమైనవిషయాలువెలుగుచూస్తున్నాయి.

ధరాలిలోప్రకృతిబీభత్సంసృష్టించినవీడియోచూసినఎవరైనావెన్నులోవణుకుపుడుతుంది. ఒక్కసారిగాదూసుకొచ్చినబురదనీరుగ్రామాన్నికబలించినదశ్యాలుఇప్పటికీమైండ్లోమెదులుతూనేఉన్నాయి. దీనంతిటికీక్లౌడ్బరస్ట్అనిప్రాథమికంగాచెబుతున్నారు.ప్రాంతంలోక్లౌడ్బరస్ట్కుఅవకాశమేలేదనేమాటగట్టిగావినిపిస్తోంది.

వాతావరణమార్పులపైనిరంతరంనిఘాఅవసరం. అనూహ్యంగామారుతున్నవాతావరణంపైఫోకస్డ్గాలేకపోతేధరాలిలోజరిగినదుర్ఘటనలేచాలాప్రాంతాల్లోచూడాల్సివస్తుంది. అందుకేపెరుగుతున్నసాంకేతికతనుజోడివాతావరణంమార్పులనునిశితంగాఅధికారులుగమనిస్తూనేఉన్నారు. మరిధరాలీవిపత్తుఎలాసంభవించిందనేవిషయంలోభిన్నవాదనలువినిపిస్తున్నాయి. అసలుప్రాంతాంలోక్లౌడ్బరస్ట్అయ్యేవాతావరణంలేదవనిఅధికారులుస్పష్టంచేస్తున్నారు.

క్లౌడ్బరస్ట్అంటే 100 మిల్లీమీటర్లకంటేఎక్కువవర్షపాతంనమోదుకావాలి. అలాంటిపరిస్థితినేక్లౌడ్బరస్ట్అంటారు. స్థాయివర్షంపడితేనేకొండచరియలువిరిగిపడతాయి. సమీపప్రాంతంలోవరదలుసంభవిస్తాయి. కానీఐఎండీప్రకారంధరాలిచుట్టుఉన్నవాతావరణకేంద్రంలోకూడాక్లౌడ్బరస్ట్అయ్యేపరిస్థితికనిపించడంలేదనిరికార్డుకాలేదనిచెబుతున్నారు.

ఇప్పుడుఐఎండీచెబుతున్నమాటవిన్నశాస్త్రవేత్తలుషాక్తింటున్నారు. క్లౌడ్బరస్ట్లేకుండాఇంతటివిపత్తుఎలాజరిగిందనిస్టడీప్రారంభించారు. ప్రపంచవ్యాప్తంగామధ్యకాలంలోజరుగుతున్నఇలాంటివిపత్తులనుస్డడీచేసినకొందరుశాస్త్రవేత్తలుసరికొత్తఅంశాన్నితెరపైకితీసుకొచ్చారు. వాతావరణకేంద్రాలుగుర్తించలేదని 3000 మీటర్లకంటేఎక్కువఎత్తులోక్లౌడ్బరస్ట్జరిగిఉంటుందనేఅనుమానంవ్యక్తంచేస్తున్నారు.

3000మీటర్లఎత్తులోజరిగినక్లౌడ్బరస్ట్అనేదిచాలాఅరుధైనవిషయంగాచెబుతున్నారు. హిమాలయాల్లోతరచూఇలాంటిపరిస్థితిఉంటుందనిఅంటున్నారు. సాధారణంగాహిమాలయప్రాంతాల్లోఉన్నవాతావరణపరిస్థితినిబట్టితరచూవెయ్యినుంచి 2500 మీటర్లఎత్తులోక్లౌడ్బరస్టుజరుగుతూఉంటుందట. దీనికారణంగానేచుట్టుపక్కలప్రాంతాల్లోవర్షాలుపడుతుంటాయి.

హిమాలయచుట్టుపక్కలప్రాంతాలనుంచివెచ్చనిగాలి, తేమప్రవహించిహిమాలయపర్వతాలనుతాకుతుతాయి. అక్కడపరిస్థితిఅనుకూలించకపోవడంతోఅవిమరింతపైకివెళ్తాయి. ముందుచెప్పినట్టువెయ్యినుంచి 2500 మీటర్లపైకివెళ్లికూల్అవుతాయి. అప్పుడుగాలిలోపేరుకుపోయినతేమవర్షంరూపంలోకిందికిపడుతుంది. అదేక్లౌడ్బరస్ట్గాకురుస్తుంది. హిమాలయప్రాంతాల్లోసర్వసాధరణంగాజరిగేప్రక్రియ. కానీఇప్పుడుజరిగిందిచాలాఅరుదు. 3000 మీటర్లకుఎత్తుకువెళ్లేకొద్దిగాలిలోతేమతగ్గిపోతుంది. అందుకేక్లౌడ్బరస్ట్అయ్యేఛాన్స్చాలాతక్కువనిచెబుతున్నారు.

ధరాలికేస్స్టడీఏంచెబుతుంది?

పెరుగుతున్నగ్లోబల్వార్మింగ్కారణంగావాతావరణంలోచాలామార్పులువస్తున్నాయి. ముఖ్యంగాఎత్తైనాప్రాంతాల్లోపరిస్థితులుపూర్తిభిన్నంగామారుతున్నాయనిమధ్యకాలంలోసంభవించినవిపత్తులుతేల్చిచెబుతున్నాయి. పెరుగుతున్నఉష్ణోగ్రతలుకారణంగాహిమపాతాలువేగంగాకరిగిపోతున్నాయి. ఇదిఒకప్రమాదంగామారుతుంటే... ఇప్పుడుఊహించనిక్లౌడ్బరస్ట్లుమరింతఆందోళనకుగురిచేస్తున్నాయి. ఎత్తైనప్రదేశాల్లోభారీవర్షాలుప్రతిసంవత్సరంపెరుగుతూనేఉన్నాయి. ఇలాభారీవర్షాలకారణంగాకొండచరియలువిరిగిపోడుతున్నాయి. నేలకోతకుగురిఅవుతోంది.

పర్వతాల్లోవాతావరణంచాలాభిన్నంగాసున్నితంగాఉంటుందనిఅంటున్నారు. కొన్నిసంవత్సరాలుగామారుతున్నపరిణామాలుచూస్తుంటేవర్షాలు, వాటివల్లజరిగేప్రమాదాలుపరిశీలిస్తేవాతావరణశాస్త్రవేత్తలుఆందోళనవ్యక్తంచేస్తున్నారు. ఎత్తైనాప్రాంతాల్లో 15 శాతంవరకువర్షపాతంపెరిగిందనిచెబుతున్నారు. మార్పుహిమాలయాల్లోనేకాకుండాఆల్ప్స్సహాచాలాపర్వతప్రాంతాల్లోకనిపిస్తోందనివివరిస్తున్నారు. ప్రపంచసగటుతోపోల్చుకుంటే 25 శాతంనుంచి 50 శాతంవరకుపెరుగుతున్నాయనిఅంటున్నారు.

మంచుప్రాంతాల్లోవాతావరణంవేడెక్కడంతోమంచుత్వరగాకరిగిపోతోంది. ఫలితంగానదులుదిశమార్చుకుంటున్నాయి. నేపాల్కుచెందినఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఇంటిగ్రేటెడ్మౌంటైన్ డెవలప్‌మెంట్ 2023లోనివేదికఇచ్చింది. హిందూ కుష్, హిమాలయ ప్రాంతాల్లో2,000 కంటే ఎక్కువ హిమనదాలుఉప్పొంగేప్రమాదంఉందనిహెచ్చరించింది.

ఇంతకీధరాలిలోఏంజరిగింది?

ధరాలికిసమీపంలోఉన్నఖీర్గడనదిఉప్పొంగింది. ఎగువప్రాంతంలోకురిసినవర్షానికివరదఉప్పెనలాధరాలిపైవిరుచుకుపడింది. దీంతోఇళ్లు, ప్రజలు, ఇతరనిర్మాణాలుమాత్రమేకాకుండాఏకంగాగ్రామమేతుడిచిపెట్టుకుపోయింది. వెంటనేభారతసైన్యంరంగంలోకిదిగింది. సహాయకచర్యలుచేపట్టింది. ఎన్డీఆర్ఎఫ్‌, ఎస్డీఆర్ఎఫ్‌, ఐటీబీపీబృందాలుచేరుకొనివందలమందిప్రజలనుకాపాడారు. దుర్ఘటనలోఏడుగురుమరణించినట్టుసమాచారం. మరో 50 మందివరకుగల్లంతైనట్టుఅధికారులుచెబుతున్నారు.