రెండు గంటల ఆలస్యంగా గగన్‌యాన్ మిషన్ ప్రయోగం విజయవంతంగా పూర్తైంది. సాంకేతిక లోపాన్ని సరి చేసిన శాస్త్రవేత్తలు పది గంటలకు ప్రయోగం చేపట్టారు. ఆలస్యమైనప్పటికీ విజయవంతంగా సింగిల్‌ స్టేజ్‌ లిక్విడ్‌ రాకెట్‌ను ప్రయోగించారు.