Vice President Election 2022: భారత ఉపరాష్ట్రపతి ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఆగస్ట్ 6న ఉపరాష్ట్రపతి పదవికి ఎన్నిక జరగనుంది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) షెడ్యూల్ విడుదల చేసింది.






కీలక తేదీలు



  • ఎన్నికల నోటిఫికేషన్: జులై 7

  • నామినేషన్లకు చివరి రోజు: జులై 19 

  • నామినేషన్ల పరిశీలన: జులై 20

  • నామినేషన్ల ఉపసంహరణకు చివరి రోజు: జులై 22

  • పోలింగ్, ఫలితాలు: ఆగస్ట్ 6 


ఆగస్టు 10తో ప్రస్తుత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడి పదవీకాలం పూర్తి కానుంది.