హోలీ అనగానే అందరం రంగులతో బయలుదేరుతాం. కనిపించిన వారినందరికీ రంగులు పూస్తాం. పూసిన దానికి డబుల్ కలర్స్ కట్టించుకుంటాం. అదో సరదా. అయితే సోషల్ మీడియా మీమర్స్ మాత్రం ఈ హోలీ పండుగ సందర్భంగా మంచి నవ్వుల రంగుల్ని పంచి పెడుతున్నారు. చూడగానే కిసుక్కున నవ్వే మీమ్స్ ను ట్రెండింగ్‌లోకి తెచ్చారు