హిమాచల్ ప్రదేశ్‌లోని కిన్నూర్ జిల్లా చౌరాలో భారీగా కొండ చరియలు విరిగిపడ్డాయి. జాతీయరహదారిపైకి రాళ్లు రావడంతో చాలా వాహనాలు ప్రమాదంలో చిక్కుకున్నాయి. ఓ బస్సు, ట్రక్కు, చిన్నచిన్న వాహనాలు కూడా ఉన్నట్టు అనుమానం వ్యక్తం చేస్తున్నారు అధికారులు. శిథిలాలను వెలికి తీసే ప్రయత్నాల్లో ఉన్నారు అధికారు. చాలా మంది ప్రయాణికులు ఈ ప్రమాదంలో చిక్కుకొని ఉంటారని అనుమాన పడుతున్నారు. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. వర్షం కారణంగా సహాయక చర్యలు వేగంగా సాగడం లేదు.
Kinnaur Landslide: హిమాచల్ ప్రదేశ్లో విరిగిపడిన కొండ చరియలు.. శిథిలాల కింద చిక్కుకున్న ప్రయాణికుల వాహనాలు
ABP Desam
Updated at:
11 Aug 2021 02:14 PM (IST)
హిమాచల్ ప్రదేశ్లో కొండచరియలు విరిగి పడ్డాయి. పదుల సంఖ్యలో శిథిలాల కింద చిక్కుకొని ఉంటారని అధికారులు భావిస్తున్నారు. వర్షం కారణంగా సహాయక చర్యలు నెమ్మదిగా సాగుతున్నాయి.
హిమాచల్ ప్రదేశ్లో విరిగిపడ్డ కొండ చరియలు