ABP Desam on Koo: తెలుగు, హిందీ, ఇంగ్లిష్‌ల్లో మాత్రమే కాకుండా.. ఏబీపీ న్యూస్ ఎన్నో ప్రాంతీయ భాషల్లో కూడా అందుబాటులో ఉంది. రెండు తెలుగు రాష్ట్రాలు, జాతీయ, అంతర్జాతీయ వార్తలను వేర్వేరు ప్లాట్‌ఫాంల ద్వారా మీకు అందించడానికి ఏబీపీ దేశం ఎంతగానో కష్టపడుతోంది.
ఏబీపీ దేశం ప్రేక్షకులు, పాఠకులు.. వైరల్ వీడియోలు, కచ్చితమైన విశ్లేషణలను ఎన్నో ప్రాంతీయ భాషల్లో చూడవచ్చు. దీని కోసం మీరు ఫేస్‌బుక్, ట్వీటర్, యూట్యూబ్‌లతో పాటు కూలో కూడా ఏబీపీ దేశంను ఫాలో అవ్వవచ్చు.
టెక్స్ట్, వీడియో, ఫొటోల ద్వారా ప్రేక్షకులు, పాఠకులకు వార్తలను వేగంగా అందిస్తుందని ఏబీపీ దేశంకు పేరుంది. స్వదేశీ సోషల్ మీడియా యాప్ ‘కూ’కు ప్రస్తుతం మంచి పాపులారిటీ ఉంది. ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ వార్తలను తెలుసుకోవడానికి కూలో కూడా సోషల్ మీడియా వినియోగదారులు ఏబీపీ దేశంను ఫాలో అవ్వవచ్చు.
అదే సమయంలో మీరు వేర్వేరు సోషల్ మీడియా ప్లాట్‌ఫాంల ద్వారా మాకు కనెక్ట్ అవ్వవచ్చు:
ఫేస్‌బుక్ అకౌంట్: ABP Desam
ట్వీటర్ హ్యాండిల్: ABP Desam
యూట్యూబ్ చానెల్: ABP Desam
కూ యాప్: ABP Desam
భారత దేశ మీడియాలో ఏబీపీ గ్రూప్‌కి దాదాపు 100 సంవత్సరాల చరిత్ర ఉంది. 1922లో ఈ గ్రూపును స్థాపించారు. దేశంలోని అనేక భాషల్లో టీవీ చానెళ్లు, డిజిటల్ వెబ్‌సైట్లను ఈ ఏబీపీ గ్రూప్ స్థాపించి, వాటి ద్వారా ఆయా భాషల ప్రజలకు నిరంతరాయంగా వార్తలను అందిస్తోంది.