Draupadi Murmu: రాష్ట్రపతి ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఇందుకోసం ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఆయా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు బ్యాలెట్ బాక్స్‌లు, బ్యాలెట్ పేపర్లు, ఓటు వేసేందుకు ఉపయోగించే ప్రత్యేక పెన్నుల పంపిణీ మొదలుపెట్టింది. అయితే ఈ ఎన్నికలు చాలా ప్రతిష్ఠాత్మకం కానున్నాయి. ఎందుకంటే ఈ ఎన్నికల్లో ఎన్‌డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ము గెలిస్తే దేశంలోనే తొలిసారి ఆదివాసీ మహిళ రాష్ట్రపతి అవుతారు.
16వ రాష్ట్రపతి ఎన్నికలు
- పోలింగ్ తేదీ – 18 జులై, 2022 ( సోమవారం)
- కౌంటింగ్, ఫలితాలు– 21 జులై, 2022 ( గురువారం)
నామినేషన్లు
- మొత్తం నామినేషన్లు – 115
- చెల్లిన నామపత్రాలు (పరిశీలన తర్వాత) – 2
అభ్యర్థులు
- ఎన్‌డీఏ (NDA) – ద్రౌపది ముర్ము
- విపక్షాలు – యశ్వంత్ సిన్హా
రాష్ట్రపతిని ఎలా ఎన్నుకుంటారు?
- ఎలక్టోరల్ కాలేజీ ద్వారా రాష్ట్రపతిని ఎన్నుకుంటారు.
- ఇందులో లోక్‌సభ, రాజ్యసభకు ఎన్నికైన సభ్యులు ఉంటారు.
- అలానే ప్రతి రాష్ట్ర అసెంబ్లీ, ఎన్‌సీటీ (దేశ రాజధాని ప్రాంతం) దిల్లీ, పుదుచ్చేరి అసెంబ్లీలకు ఎన్నికైన సభ్యులు ఉంటారు.
- ఈ ఎలక్టోరల్ కాలేజీలో నామినేటెడ్ సభ్యులు ఉండరు.
ఎలక్టోరల్ కాలేజీ:
మొత్తం ఎంపీ, ఎమ్మెల్యేలు |
|
హౌస్ |
సభ్యులు |
లోక్‌సభ (Lok Sabha) |
543 |
రాజ్యసభ (Rajya Sabha) |
233 |
ఎమ్మెల్యే (రాష్ట్ర అసెంబ్లీ, State Assembly) |
4,033 |
మొత్తం |
4,809 |
మొత్తం ఓట్ల విలువ
మొత్తం ఓట్ల విలువ |
|||
హౌస్ |
సభ్యులు |
ఒక ఓటు విలువ |
మొత్తం ఓట్ల విలువ |
లోక్‌సభ (Lok Sabha) |
543 |
700 |
3,80,100 |
రాజ్యసభ (Rajya Sabha) |
233 |
700 |
1,63,100 |
మొత్తం ఎంపీలు (లోక్+రాజ్యసభ) |
776 |
700 |
5,43,200 |
ఎమ్మెల్యే (రాష్ట్ర అసెంబ్లీ, State Assembly) |
4,033 |
ఆయా రాష్ట్రల బట్టి తేడా ఉంటుంది |
5,43,231 |
మొత్తం |
4,809 |
10,86,431 |
అభ్యర్థుల ప్రస్తుత పరిస్థితి
- గెలవడానికి కావాల్సిన ఓట్ల విలువ (మెజారిటీ మార్క్) – 5,43,216
కూటమి |
అభ్యర్థి |
ఓట్ల విలువ |
ఎన్‌డీఏ (NDA) |
ద్రౌపది ముర్ము |
6,63,634 |
విపక్షాలు (Opposition) |
యశ్వంత్ సిన్హా |
3,92,551 |
(12 జులై, 2022 లోపు పలానా అభ్యర్థికి తమ మద్దతు ఉందని ప్రకటించిన పార్టీల ప్రకటనల ఆధారంగా)
ఈ నంబర్లలో కాస్త తేడా ఉండే అవకాశం ఉంది: తక్కువ ఓటింగ్ ( ఎంపీ/ ఎమ్మెల్యేల గైర్హాజరు)
- ఏదైనా పార్టీ నిర్ణయం మార్చుకుంటే
- చెల్లని ఓట్లు
రాష్ట్రాల వారీగా ఓట్ల విలువ
S. NO. |
రాష్ట్రం |
మొత్తం ఎంపీలు (లోక్ + రాజ్యసభ) |
ఒక ఎంపీ ఓటు విలువ |
మొత్తం ఎంపీల ఓట్ల విలువ |
అసెంబ్లీ సీట్లు |
ఒక ఎమ్మెల్యే ఓటు విలువ |
మొత్తం ఎమ్మెల్యేల ఓట్ల విలువ |
మొత్తం రాష్ట్రం ఓట్ల విలువ |
1 |
ఉత్తర్‌ప్రదేశ్ |
111 |
700 |
77,700 |
403 |
208 |
83,824 |
1,61,524 |
2 |
మహారాష్ట్ర |
67 |
700 |
46,900 |
288 |
175 |
50,400 |
97,300 |
3 |
బంగాల్ |
58 |
700 |
40,600 |
294 |
151 |
44,394 |
84,994 |
4 |
బిహార్ |
56 |
700 |
39,200 |
243 |
173 |
42,039 |
81,239 |
5 |
తమిళనాడు |
57 |
700 |
39,900 |
234 |
176 |
41,184 |
81,084 |
6 |
మధ్యప్రదేశ్ |
40 |
700 |
28,000 |
230 |
131 |
30,130 |
58,130 |
7 |
కర్ణాటక |
40 |
700 |
28,000 |
224 |
131 |
29,344 |
57,344 |
8 |
గుజరాత్ |
37 |
700 |
25,900 |
182 |
147 |
26,754 |
52,654 |
9 |
ఆంధ్రప్రదేశ్ |
36 |
700 |
25,200 |
175 |
159 |
27,825 |
53,025 |
10 |
రాజస్థాన్ |
35 |
700 |
24,500 |
200 |
129 |
25,800 |
50,300 |
11 |
ఒడిశా |
31 |
700 |
21,700 |
147 |
149 |
21,903 |
43,603 |
12 |
కేరళ |
29 |
700 |
20,300 |
140 |
152 |
21,280 |
41,580 |
13 |
తెలంగాణ |
24 |
700 |
16,800 |
119 |
132 |
15,708 |
32,508 |
14 |
అసోం |
21 |
700 |
14,700 |
126 |
116 |
14,616 |
29,316 |
15 |
ఝార్ఖండ్ |
20 |
700 |
14,000 |
81 |
176 |
14,256 |
28,256 |
16 |
పంజాబ్ |
20 |
700 |
14,000 |
117 |
116 |
13,572 |
27,572 |
17 |
ఛత్తీస్‌గఢ్ |
16 |
700 |
11,200 |
90 |
129 |
11,610 |
22,810 |
18 |
హరియాణా |
15 |
700 |
10,500 |
90 |
112 |
10,080 |
20,580 |
19 |
NCT దిల్లీ |
10 |
700 |
7,000 |
70 |
58 |
4,060 |
11,060 |
20 |
జమ్ముకశ్మీర్ |
9 |
700 |
6,300 |
0 |
0 |
- |
6,300 |
21 |
ఉత్తరాఖండ్ |
8 |
700 |
5,600 |
70 |
64 |
4,480 |
10,080 |
23 |
హిమాచల్ ప్రదేశ్ |
7 |
700 |
4,900 |
68 |
51 |
3,468 |
8,368 |
24 |
అరుణాచల్ ప్రదేశ్ |
3 |
700 |
2,100 |
60 |
8 |
480 |
2,580 |
25 |
గోవా |
3 |
700 |
2,100 |
40 |
20 |
800 |
2,900 |
26 |
మణిపుర్ |
3 |
700 |
2,100 |
60 |
18 |
1,080 |
3,180 |
27 |
మేఘాలయ |
3 |
700 |
2,100 |
60 |
17 |
1,020 |
3,120 |
28 |
త్రిపుర |
3 |
700 |
2,100 |
60 |
26 |
1,560 |
3,660 |
29 |
మిజోరం |
2 |
700 |
1,400 |
40 |
8 |
320 |
1,720 |
30 |
నాగాలాండ్ |
2 |
700 |
1,400 |
60 |
9 |
540 |
1,940 |
31 |
పుదుచ్చేరి |
2 |
700 |
1,400 |
30 |
16 |
480 |
1,880 |
32 |
సిక్కిం |
2 |
700 |
1,400 |
32 |
7 |
224 |
1,624 |
కేంద్ర పాలిత ప్రాంతాలు (మొత్తం 6) |
6 |
700 |
4,200 |
0 |
0 |
0 |
4,200 |
|
మొత్తం |
776 |
- |
5,43,200 |
4,033 |
- |
5,43,231 |
10,86,431 |
- అమోద్ ప్రకాశ్ సింగ్ (ఎడిటోరియల్ రీసెర్చ్) ABP