Air Travel Guidelines: అంతర్జాతీయ విమానరాకపోకలపై నిషేధం పొడిగింపు
ABP Desam
Updated at:
30 Jul 2021 09:51 PM (IST)
దేశంలో అంతర్జాతీయ విమాన రాకపోకలపై ఉన్న ఆంక్షలను కొనసాగిస్తున్నట్లు డీజీసీఏ ప్రకటించింది. ఈ మేరకు 2021 ఆగస్టు 31 వరకు పొడిగించింది.
విమాన సర్వీసులపై ఆంక్షలు