Air Quality Index In Andhra Pradesh And Telangana:

తెలంగాణ (Telangana) రాష్ట్రం లో గాలి నాణ్యత సూచీ ఈరోజు 53  పాయింట్లను చూపిస్తోంది . అలాగే  ప్రస్తుత PM2.5 సాంద్రత 14  పాయింట్లు ,   పీఎం టెన్‌ సాంద్రత 33 గా రిజిస్టర్ అయింది.  రెండు రోజులపాటూ  బెల్లంపల్లి, మందమర్రి లో దారుణంగా పడిపోయిన గాలి నాణ్యత ఇప్పుడు మెరుగుపడింది. అయితే వాతావరణం లో  మాత్రం కాస్త వర్షం పడే సూచనలు కనిపిస్తున్నాయి. 

తెలంగాణలో వివిధ ప్రాంతాల్లో గాలి నాణ్యత 

ప్రాంతం పేరు   గాలి నాణ్యత స్టాటస్‌ AQI-IN PM2.5 PM10 ఉష్ణోగ్రత (కనిష్ట)తేమ శాతం
ఆదిలాబాద్ఫర్వాలేదు5313422786
బెల్లంపల్లి ఫర్వాలేదు5514492690
భైంసా ఫర్వాలేదు5313372492
బోధన్ ఫర్వాలేదు4323432585
దుబ్బాక బాగుంది3819382478
గద్వాల్ బాగుంది297292675
హైదరాబాద్బాగుంది3017272485
జగిత్యాల్ ఫర్వాలేదు5831582685
జనగాం ఫర్వాలేదు6725672478
కామారెడ్డిబాగుంది3618362584
కరీంనగర్ ఫర్వాలేదు5730572588
ఖమ్మం బాగుంది2916292972
మహబూబ్ నగర్బాగుంది3419342770
మంచిర్యాలఫర్వాలేదు8043802685
నల్గొండ బాగుంది4819482771
నిజామాబాద్ బాగుంది4021402583
రామగుండం ఫర్వాలేదు8244822684
సికింద్రాబాద్ బాగుంది3119302490
సిరిసిల్ల  బాగుంది4323432584
సూర్యాపేటబాగుంది389192393
వరంగల్పరవాలేదు 5313332393

Read Also: తెలంగాణలోనూ వాయుగుండం ప్రభావం

హైదరాబాద్ నగరంలో .. 

తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో కూడా గాలి నాణ్యత  మెరుగ్గా ఉంది . అయినా సరే నగరంలో  ట్రాఫిక్ నియంత్రణ కోసం గానీ, కాలుష్యాన్ని నివారణ కోసం గానీ  వ్యక్తిగత వాహనాలను కాకుండా కార్ పూలింగ్ వంటి మార్గాలు, ప్రభుత్వ వాహనాలు ఉపయోగించటం భవిష్యత్తుకు కూడా మంచిది. నగరంలో చాలా ప్రాంతాల్లో గాలి నాణ్యత 49 గా ఉండి బాగుంది.   ప్రస్తుత PM2.5 సాంద్రత  14 గా  పీఎం టెన్‌ సాంద్రత  29 గా రిజిస్టర్ అయింది.  

హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో గాలి నాణ్యత 

ప్రాంతం పేరు   గాలి నాణ్యత AQI-IN PM2.5 PM10 

ఉష్ణోగ్రత

(కనిష్ట)

తేమ శాతం
బంజారా హిల్స్‌(Banjara Hill)ఫర్వాలేదు5012192489
కేంద్రవిశ్వవిద్యాలయం (Central University) బాగుంది215212489
కోకాపేట(Kokapet)బాగాలేదు 11039592489
కోఠీ (Kothi)బాగుంది3410342387
కేపీహెచ్‌బీ (Kphb )బాగుంది114112387
మాధాపూర్‌ (Madhapur) బాగుంది389292483
మణికొండ (Manikonda)బాగుంది5514352484
న్యూ మలక్‌పేట (New Malakpet)ఫర్వాలేదు6116612388
పుప్పాల గూడ (Puppalguda) బాగుంది3418342387
సైదాబాద్‌ (Saidabad)బాగుంది3410342387
షిర్టీసాయి నగర్ (Shirdi Sai Nagar)బాగుంది2714272387
సోమాజి గూడ (Somajiguda)ఫర్వాలేదు3023662676
విటల్‌రావు నగర్ (Vittal Rao Nagar) బాగుంది338182489
జూ పార్క్‌ (Zoo Park)బాగుంది133122489

Read Also: ఉత్తరాంధ్రను భయపెడుతున్న వాయు"గండం"

ఆంధ్రప్రదేశ్‌లో.. 

మన చుట్టూ ఉన్న గాలి నాణ్యతను తెలిపే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ మనం ఏవిధంగా  ఇబ్బందులకు గురి అవుతామో ముందుగా హెచ్చరిస్తుంది.  ఆంధ్రప్రదేశ్‌(AP )లో విషయానికి వస్తే ఇక్కడ  వాయు నాణ్యత 45  పాయింట్లతో ఉంది. గాలిలో 2.5 పీఎం దూళీ రేణువుల సాంద్రత  12 ఉండగా,పీఎం టెన్‌ సాంద్రత 18 గా రిజిస్టర్ అయింది.  

ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాల్లో గాలి నాణ్యత

ప్రాంతం  పేరు   గాలి నాణ్యత స్టాటస్‌ AQI-IN PM2.5 PM10 ఉష్ణోగ్రత(కనిష్ట) తేమ(శాతంలో)
ఆముదాలవలస పరవాలేదు 7222242689
అనంతపురం పరవాలేదు 5715362671
బెజవాడ బాగుంది3810242983
చిత్తూరు బాగుంది4823482863
కడప బాగుంది2912292674
ద్రాక్షారామ పరవాలేదు 6117333168
గుంటూరు బాగుంది4611293169
హిందూపురం బాగుంది2910292187
కాకినాడ పరవాలేదు 6117333168
కర్నూలుబాగుంది4024172488
మంగళగిరి బాగుంది2512202686
నగరి బాగుంది4823482863
నెల్లూరు బాగుంది1811152867
పిఠాపురం బాగుంది138102682
పులివెందుల బాగుంది219212474
రాజమండ్రిపరవాలేదు6820333071
తిరుపతిబాగుంది4220422669
విశాఖపట్నం పరవాలేదు 7423252592
విజయనగరం పరవాలేదు 7021232689