Air Quality Index In Andhra Pradesh And Telangana:

తెలంగాణ (Telangana) రాష్ట్రం లో గాలి నాణ్యత సూచీ ఈరోజు 55  పాయింట్లను చూపిస్తోంది .  ఇది నిన్నటికంటే ఒక పాయింట్ మాత్రమే ఎక్కువ. అలాగే  ప్రస్తుత PM2.5 సాంద్రత 16 పాయింట్లు ,   పీఎం టెన్‌ సాంద్రత 34 గా రిజిస్టర్ అయింది. నిన్నటికి దారుణంగా పడిపోయిన గద్వాల్ లో గాలినాణ్యత ఇప్పుడు చాలా మెరుగుపడింది. 

తెలంగాణలో వివిధ ప్రాంతాల్లో గాలి నాణ్యత 

ప్రాంతం పేరు   గాలి నాణ్యత స్టాటస్‌ AQI-IN PM2.5 PM10 ఉష్ణోగ్రత (కనిష్ట)తేమ శాతం
ఆదిలాబాద్ఫర్వాలేదు5715362690
బెల్లంపల్లి ఫర్వాలేదు5514382690
భైంసా ఫర్వాలేదు5514342591
బోధన్ ఫర్వాలేదు7222372591
దుబ్బాక బాగుంది3819382478
గద్వాల్ బాగుంది389232484
హైదరాబాద్బాగుంది3017272485
జగిత్యాల్ ఫర్వాలేదు5831582685
జనగాం ఫర్వాలేదు6725672478
కామారెడ్డిబాగుంది3618362584
కరీంనగర్ ఫర్వాలేదు5730572588
ఖమ్మం బాగుంది2916292972
మహబూబ్ నగర్బాగుంది3419342770
మంచిర్యాలఫర్వాలేదు8043802685
నల్గొండ బాగుంది4819482771
నిజామాబాద్ బాగుంది4021402583
రామగుండం ఫర్వాలేదు8244822684
సికింద్రాబాద్ బాగుంది3119302490
సిరిసిల్ల  బాగుంది4323432584
సూర్యాపేటబాగుంది5313282489
వరంగల్పరవాలేదు 389162584

Read Also: Weather Latest Update: బంగాళాఖాతంలో రేపు మరో అల్పపీడనం, నేడు ఈ జిల్లాల్లో కుండపోత - ఐఎండీ

హైదరాబాద్ నగరంలో .. 

తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో కూడా గాలి నాణ్యత  మెరుగ్గా ఉంది . అయినా సరే నగరంలో  ట్రాఫిక్ నియంత్రణ కోసం గానీ, కాలుష్యాన్ని నివారణ కోసం గానీ  వ్యక్తిగత వాహనాలను కాకుండా కార్ పూలింగ్ వంటి మార్గాలు, ప్రభుత్వ వాహనాలు ఉపయోగించటం భవిష్యత్తుకు కూడా మంచిది.  హైదరాబాద్లో  గాలి నాణ్యత 52  ప్రస్తుత PM2.5 సాంద్రత 1   గా  పీఎం టెన్‌ సాంద్రత 36  గా రిజిస్టర్ అయింది. 

హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో గాలి నాణ్యత 

ప్రాంతం పేరు   గాలి నాణ్యత AQI-IN PM2.5 PM10 

ఉష్ణోగ్రత

(కనిష్ట)

తేమ శాతం
బంజారా హిల్స్‌(Banjara Hill)ఫర్వాలేదు5514162394
కేంద్ర విశ్వవిద్యాలయ ప్రాంతం(Central University) బాగుంది3611352292
కోకాపేట(Kokapet)ఫర్వాలేదు8227632394
కోఠీ (Kothi)బాగుంది4611232582
కేపీహెచ్‌బీ (Kphb )బాగుంది114112387
మాధాపూర్‌ (Madhapur) బాగుంది3217322386
మణికొండ (Manikonda)బాగుంది5514352484
న్యూ మలక్‌పేట (New Malakpet)ఫర్వాలేదు6116612388
పుప్పాల గూడ (Puppalguda) బాగుంది3418342387
సైదాబాద్‌ (Saidabad)బాగుంది3410342387
షిర్టీసాయి నగర్ (Shirdi Sai Nagar)బాగుంది2714272387
సోమాజి గూడ (Somajiguda)ఫర్వాలేదు5715502389
విటల్‌రావు నగర్ (Vittal Rao Nagar) బాగుంది256142394
జూ పార్క్‌ (Zoo Park)బాగుంది5314512393

Read Also: Andhra Pradesh Flood: ఏజెన్సీ ప్రాంతాలను గడగడలాడిస్తున్న గోదావరి- అప్రమత్తమైన అధికారులు

ఆంధ్రప్రదేశ్‌లో.. 

వాతావరణంలో సహజంగా ఏర్పడే పరిస్థితులలే కొద్దికొద్దిగా  తీవ్రరూపం దాల్చి వైపరీత్యాలుగా మారుతున్న నేపధ్యంలో మన చుట్టూ ఉన్న గాలి కూడా విషంగా పరిణామం చెందుతోంది. అందుకే  మన చుట్టూ ఉన్న గాలి నాణ్యతను తెలిపే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ మనం ఏవిధంగా  ఇబ్బందులకు గురి అవుతామో ముందుగా హెచ్చరిస్తుంది. ఇక  ఆంధ్రప్రదేశ్‌(AP )లో విషయానికి వస్తే ఇక్కడ  వాయు నాణ్యత 50   పాయింట్లతో ఉంది. గాలిలో 2.5 పీఎం దూళీ రేణువుల సాంద్రత  144ఉండగా,పీఎం టెన్‌ సాంద్రత 22 గా రిజిస్టర్ అయింది.  

ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాల్లో గాలి నాణ్యత

ప్రాంతం  పేరు   గాలి నాణ్యత స్టాటస్‌ AQI-IN PM2.5 PM10 ఉష్ణోగ్రత(కనిష్ట) తేమ(శాతంలో)
ఆముదాలవలస పరవాలేదు 7021482880
అనంతపురం పరవాలేదు  9030562674
బెజవాడ బాగుంది431022597
చిత్తూరు బాగుంది4823482863
కడప బాగుంది2912292674
ద్రాక్షారామ పరవాలేదు 6117333168
గుంటూరు బాగుంది4611293169
హిందూపురం బాగుంది2910292187
కాకినాడ పరవాలేదు 6117333168
కర్నూలుబాగుంది4024172488
మంగళగిరి బాగుంది25642682
నగరి బాగుంది4823482863
నెల్లూరు బాగుంది1811152867
పిఠాపురం బాగుంది138102682
పులివెందుల బాగుంది219212474
రాజమండ్రిపరవాలేదు6820333071
తిరుపతిబాగుంది4220422669
విశాఖపట్నం పరవాలేదు 6619442978
విజయనగరం పరవాలేదు 6820452880