Air Quality Index In Andhra Pradesh And Telangana : మన చుట్టూ ఉండే  గాలి ఎంత స్వచ్ఛంగా ఉంటే మనం అంత ఆరోగ్యంగా ఉంటాం. ఈ స్వచ్ఛతను ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌ ద్వారా తెలుసుకోవచ్చు.   సాధారణంగా ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌ ఇప్పుడు  మొబైల్‌ యాప్‌ల్లో  అందుబాటులో ఉంటోంది. మనం వాతావరణం కోసం చూసే యాప్ ద్వారానే దీనిని కూడా తెలుసుకొనే అవకాశం ఉంది. 

తెలంగాణలో .. 

తెలంగాణ (Telangana)లో ఈ రోజు గాలి నాణ్యత నిన్నటికంటే మెరుగ్గా ఉంది. ఇక్కడి  ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌(AOI) 41 పాయింట్లు చూపిస్తోంది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో కూడా పరిస్థితి బాగుంది. 

తెలంగాణలో వివిధ ప్రాంతాల్లో గాలి నాణ్యత 

ప్రాంతం పేరు    గాలి నాణ్యత స్టాటస్‌  AQI-IN  PM2.5  PM10  ఉష్ణోగ్రత (కనిష్ట) తేమ శాతం
ఆదిలాబాద్ ఫర్వాలేదు 66 33 66 26 91
బెల్లంపల్లి  ఫర్వాలేదు 81 42 81 26 91
భైంసా  ఫర్వాలేదు 56 29 56 24 97
బోధన్  ఫర్వాలేదు 38 20 38 24 97
దుబ్బాక  బాగుంది 38 18 38 24 89
గద్వాల్  బాగుంది 13 4 13 25 81
హైదరాబాద్ బాగుంది 37 18 35 23 93
జగిత్యాల్  ఫర్వాలేదు 57 29 57 25 95
జనగాం  ఫర్వాలేదు 41 20 41 24 89
కామారెడ్డి బాగుంది 34 17 34 24 94
కరీంనగర్    ఫర్వాలేదు 56 28 56 24 98
ఖమ్మం  బాగుంది 21 12 21 26 86
మహబూబ్ నగర్ బాగుంది 28 17 28 24 85
మంచిర్యాల ఫర్వాలేదు 78 41 78 25 95
నల్గొండ  బాగుంది 32 14 32 25 86
నిజామాబాద్  బాగుంది 37 19 37 24 96
రామగుండం  ఫర్వాలేదు 80 42 80 25 96
సికింద్రాబాద్  బాగుంది 40 19 40 23 93
సిరిసిల్ల   బాగుంది 42 21 42 24 94
సూర్యాపేట బాగుంది 23 12 23 25 84
వరంగల్ బాగుంది 36 18 36 25 90

ఆంధ్రప్రదేశ్‌లో.. 

ఆంధ్రప్రదేశ్‌(AP)లో వాయు నాణ్యత   ఈరోజు  ఉదయం 27 పాయింట్లు చూపించింది.  ఇలాంటి వాతావరణంలో ఉండే వ్యక్తులకు ఆరోగ్యపరమైన చిక్కులు  ఉండవు.  నిన్న కొన్ని ప్రాంతాలలో ఆందోళనకరంగా ఉన్న ప్రాంతాల్లో కూడా ఈరోజు పరిస్థితి మెరుగుపడింది,. అన్నీజిల్లాల్లోనూ ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌ 50 కంటే తక్కువ పాయింట్లు చూపించటం శుభ పరిణామం. 

ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాల్లో గాలి నాణ్యత 

ప్రాంతం  పేరు    గాలి నాణ్యత స్టాటస్‌  AQI-IN  PM2.5  PM10  ఉష్ణోగ్రత(కనిష్ట) 

తేమ

శాతంలో

ఆముదాలవలస  బాగుంది 38 21 38 28 87
అనంతపురం  బాగుంది 46 20 46 25 78
బెజవాడ  బాగుంది 20 12 7 26 86
చిత్తూరు  బాగుంది 33 20 32 27 70
కడప  బాగుంది 35 21 32 26 76
ద్రాక్షారామ  బాగుంది 22 13 19 26 90
గుంటూరు  బాగుంది 20 12 14 26 86
హిందూపురం  బాగుంది 20 8 20 22 88
కాకినాడ  బాగుంది 22 13 21 25 94
కర్నూలు బాగుంది 15 7 15 24 85
మంగళగిరి  బాగుంది 24 12 21 26 86
నగరి  బాగుంది 33 20 32 27 70
నెల్లూరు  బాగుంది 23 14 18 28 72
పిఠాపురం  బాగుంది 22 13 21 25 94
పులివెందుల  బాగుంది 22 13 20 23 85
రాజమండ్రి బాగుంది 23 13 23 25 96
తిరుపతి బాగుంది 41 24 37 26 72
విశాఖపట్నం  బాగుంది 38 21 38 27 89
విజయనగరం  బాగుంది 42 24 42 28 87