Air Quality Index In Andhra Pradesh And Telangana : మనం పీల్చే గాలి ఎంత స్వచ్ఛంగా ఉంటే మనం అంట ఆరోగ్యంగా ఉంటాం అన్నది మనకి తెలుసు. అలాంటి గాలిని మనంఎ అజాగ్రత్తతో, అశ్రద్దతో కొద్ది కొద్దిగా కలుషితం చేస్తున్నాం. ఇలాంటి సందర్భంలోనే మనం మేల్కొని మన భావి తరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించాల్సిన అవసరం ఉంది. ఈ నేపధ్యంలోనే గాలి నాణ్యత ను పరీక్షించడం, దానిని మెరుగు పరచడానికి చర్యలు తీసుకోవడం మొదలయ్యింది. ఇక ప్రస్తుతం తెలంగాణ(Telangana)  విషయానికి వస్తే  ఈ రోజు గాలి నాణ్యత  ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌(AOI) 40 గా చూపిస్తోంది.  ఇది మంచి పరిణామం. 

తెలంగాణలో వివిధ ప్రాంతాల్లో గాలి నాణ్యత 

ప్రాంతం పేరు    గాలి నాణ్యత స్టాటస్‌  AQI-IN  PM2.5  PM10  ఉష్ణోగ్రత (కనిష్ట) తేమ శాతం
ఆదిలాబాద్ ఫర్వాలేదు 69 37 69 26 87
బెల్లంపల్లి  ఫర్వాలేదు 84 45 84 26 87
భైంసా  ఫర్వాలేదు 59 31 59 25 85
బోధన్  ఫర్వాలేదు 43 23 43 25 85
దుబ్బాక  బాగుంది 38 19 38 24 78
గద్వాల్  బాగుంది 29 7 29 26 75
హైదరాబాద్ బాగుంది 30 17 27 24 85
జగిత్యాల్  ఫర్వాలేదు 58 31 58 26 85
జనగాం  ఫర్వాలేదు 67 25 67 24 78
కామారెడ్డి బాగుంది 36 18 36 25 84
కరీంనగర్  ఫర్వాలేదు 57 30 57 25 88
ఖమ్మం  బాగుంది 29 16 29 29 72
మహబూబ్ నగర్ బాగుంది 34 19 34 27 70
మంచిర్యాల ఫర్వాలేదు 80 43 80 26 85
నల్గొండ  బాగుంది 48 19 48 27 71
నిజామాబాద్  బాగుంది 40 21 40 25 83
రామగుండం  ఫర్వాలేదు 82 44 82 26 84
సికింద్రాబాద్  బాగుంది 31 19 30 24 90
సిరిసిల్ల   బాగుంది 43 23 43 25 84
సూర్యాపేట బాగుంది 33 16 33 27 68
వరంగల్ బాగుంది 47 22 47 26 79

ఆంధ్రప్రదేశ్‌లో.. 

ఆంధ్రప్రదేశ్‌(AP)లో వాయు నాణ్యత  చాలా వరకు మంచి రికార్డునే చూపింస్తోంది. ఈరోజు  ఉదయం 33 పాయింట్లు చూపించటం పట్ల వాతావరణ ప్రేమికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 

ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాల్లో గాలి నాణ్యత

ప్రాంతం  పేరు    గాలి నాణ్యత స్టాటస్‌  AQI-IN  PM2.5  PM10  ఉష్ణోగ్రత(కనిష్ట)  తేమ(శాతంలో)
ఆముదాలవలస  ఫర్వాలేదు 48 20 48 29 77
అనంతపురం  బాగుంది 42 20 40 26 79
బెజవాడ  బాగుంది 30 16 27 26 86
చిత్తూరు  బాగుంది 35 21 34 27 74
కడప  బాగుంది 35 21 35 28 66
ద్రాక్షారామ  ఫర్వాలేదు 53 23 53 27 71
గుంటూరు  బాగుంది 25 15 18 28 77
హిందూపురం  బాగుంది 23 10 23 22 88
కాకినాడ  బాగుంది 29 17 29 27 84
కర్నూలు బాగుంది 26 10 26 27 70
మంగళగిరి  బాగుంది 34 13 30 28 77
నగరి  బాగుంది 35 21 34 27 74
నెల్లూరు  బాగుంది 27 16 26 30 64
పిఠాపురం  బాగుంది 29 17 29 28 80
పులివెందుల  బాగుంది 24 14 24 26 73
రాజమండ్రి బాగుంది 33 17 33 28 81
తిరుపతి బాగుంది 37 22 34 27 74
విశాఖపట్నం  ఫర్వాలేదు 52 21 51 28 78
విజయనగరం  ఫర్వాలేదు 53 20 53 29 77