2021కు ముంగిపు పలికే సమయం వచ్చేసింది. కరోనా వైరస్‌తో ఎన్నో చేదు గుర్తులు మిగిల్చిన 2021కు గుడ్ బై చెప్పి.. 2022లోకి ప్రవేశిస్తున్నాం. వచ్చే ఏడాదైనా కోవిడ్ మహమ్మారి పూర్తిగా కనుమరుగు కావాలని కోరుకుందాం. ఇక వచ్చే ఏడాది మీరు హాయిగా సెలవులను ఎంజాయ్ చేయాలంటే.. ఈ కింది పబ్లిక్ హాలీడేస్‌ను నోట్ చేసుకుని సెలవులను ప్లాన్ చేసుకోండి. 

2022లో పబ్లిక్ హాలీడేస్ ఇవే:

తేదీ

రోజు

హాలిడే

జనవరి 1 శనివారం నూతన సంవత్సరం
జనవరి 13 గురువారం  బోగి (Lohri)
జనవరి 14 శుక్రవారం  మకర సంక్రాంతి 
జనవరి 26 బుధవారం  రిపబ్లిక్ డే 
మార్చి 1 మంగళవారం  మహా శివరాత్రి 
మార్చి 18 శుక్రవారం  హోలి 
ఏప్రిల్ 2 శనివారం  ఉగాది 
ఏప్రిల్ 10 ఆదివారం  శ్రీరామ నవమి 
ఏప్రిల్ 14 గురువారం  మహావీర్ జయంతి, అంబేద్కర్ జయంతి
ఏప్రిల్ 15 శుక్రవారం  గుడ్ ఫ్రైడే 
మే 3 మంగళవారం  ఈద్-ఉల్-ఫితర్ (Eid-ul-Fitr)
మే 16 సోమవారం  బుద్ధ పూర్ణిమ 
జులై 10 ఆదివారం  బక్రీద్ (Bakri Eid)
ఆగస్ట్ 9 మంగళవారం  మొహ్రమ్ (Muharram)
ఆగస్ట్ 11 గురువారం  రక్షాబంధన్ (రాఖీ)
ఆగస్ట్ 15 సోమవారం  స్వాతంత్ర్య దినోత్సవం 
ఆగస్ట్ 19  శుక్రవారం  జన్మాష్టమి 
ఆగస్ట్ 31 బుధవారం  వినాయక చవితి 
సెప్టెంబర్ 8 గురువారం  ఓనం (Onam)
అక్టోబర్ 2 ఆదివారం  గాంధీ జయంతి 
అక్టోబర్ 5 బుధవారం  దసరా (Dussehra)
అక్టోబర్ 9 ఆదివారం  ఈద్-ఇ-మిలద్ (Eid-e-Milad)
అక్టోబర్ 24 సోమవారం  దీపావళి (Diwali)
నవంబర్ 8 మంగళవారం  గురు నానక్ జయంతి 
డిసెంబర్ 25 ఆదివారం క్రిస్మస్ (Christmas)

గమనిక: ఇది నేషనల్ లెవల్  పబ్లిక్ హాలీడేస్ లిస్ట్. రాష్ట్రాలు, స్థానిక సంప్రదాయాలు, పండుగలు, ఈవెంట్స్ రోజుల్లో అదనపు సెలవులు ఉండవచ్చు. లేదా సెలవు రోజులను పనిదినాలుగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయని గమనించగలరు. 

Also Read: వామ్మో.. కొప్పులో పాము, ఆమె జడను చూసి జడుసుకున్న జనం, వీడియో వైరల్

Also Read: ఇలా హగ్ చేసుకుంటే.. శృంగారానికి ‘సై’ అన్నట్లే.. ఒక్కో కౌగిలింతకు ఒక్కో అర్థం!

Also Read: ఓనరమ్మతో భర్త సయ్యాట.. డోర్ బెల్ కెమేరాకు చిక్కిన శ్రీవారి లీలలు! (వీడియో)

Also Read: బాయ్‌ఫ్రెండ్ ముద్దు పెట్టలేదని పోలీసులకు కాల్ చేసిన ప్రియురాలు, చివరికి..

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి