స్నేహం ఉన్న చోట ద్వేషానికి చోటు లేదు. అందుకే యునైటెడ్ స్టేట్స్ కాంగ్రెస్ 1935లో ఈ స్నేహితుల దినోత్సవాన్ని మొదలుపెట్టింది. అమెరికా నుంచి ఇతర దేశాలు కూడా ఈ పండుగను స్వీకరించాయి. అయితే ఇలా స్వీకరించడానికి ఎక్కువ సమయమే పట్టింది. ఏటా ఆగస్టు నెలలో వచ్చే మొదటి ఆదివారాన్ని స్నేహితుల దినోత్సవంగా నిర్వహించుకుంటారు. ఈ రోజున తమ ప్రాణస్నేహితులకు శుభాకాంక్షలు తెలియజేస్తారు. ఈసారి మీరు తెలుగులోనే శుభాకాంక్షలు తెలియజేసేందుకు ప్రయత్నంచండి. 

1. నా కోసం ఎల్లప్పుడూ నా వెంట ఉండే స్నేహితుడివినా అద్భుతమైన స్నేహితుడివి నువ్వుహ్యాపీ ఫ్రెండ్షిప్ డే మిత్రమా

2. నిజమైన స్నేహం నిండైన ఆరోగ్యం వంటిదిఅది కోల్పోయే వరకు దాని విలువ మనకు తెలియదుప్రపంచంలోని అద్భుతమైన స్నేహితులకు హ్యాపీ ఫ్రెండ్షిప్ డే

3. ఎల్లప్పుడు అండగా ఉన్న నా స్నేహితులకు ధన్యవాదాలుహ్యాపీ ఫ్రెండ్షిప్ డే మిత్రులారా

4. తాను ఓడిపోయినా సరే... తన నేస్తం గెలవాలని కోరుకునే స్వచ్ఛమైన స్నేహం నాది...హ్యాపీ ఫ్రెండ్షిప్ డే మిత్రమా

5. డబ్బు లేని పేదవాడు కాదు, స్నేహితుడు లేని వాడే పేదవాడు. అందుకే నేనెంతో ధనవంతుడిలా ఫీలవుతారు. నాకు నువ్వున్నావు కదా.హ్యీపీ ఫ్రెండ్షిప్ డే మిత్రమా

6. నా నవ్వుని రెట్టింపు చేసేందుకు, బాధని పంచుకునేందుకు దేవుడు నా కోసం పుట్టించిన స్నేహితుడివి నువ్వు...హ్యాపీ ఫ్రెండ్షిప్ డే మిత్రమా. 

7.  నలుగురిలో నువ్వు ఉన్నా నీలో నిన్ను లేకుండా చేసేది ప్రేమనీలో నువ్వు లేకున్నానీకంటూ ఒక నలుగురు ఉన్నారూ అని చెప్పే ధైర్యం స్నేహంహ్యాపీ ఫ్రెండ్షిప్ డే నేస్తమా

8. వెలుగుజిలుగులలో ఒంటరిగా నడిచే కన్నా... చీకటిలో స్నేహితుడితో కలిసి నడవడం ఎంతో ఉత్తమం

9. నా కష్టసమయాల్లో నువ్వెప్పుడూ నా పక్కనున్నావ్, నీలాంటి నిజమైన స్నేహితుడిని నాకు ఇచ్చినందుకు ప్రతి రోజు దేవుడికి కృతజ్ఞతలు చెబుతూనే ఉన్నానుహ్యాపీ ఫ్రెండ్షిప్ డే

10. మీకు ఎంతమంది స్నేహితులుంటే మీ జీవితం అంత ఆనందంగా ఉంటుంది. వీలైనంతమందిని స్నేహితులుగా మార్చుకునేందుకు ప్రయత్నించండి.హ్యాపీ ఫ్రెండ్షిప్ డే నేస్తమా

11. రక్తసంబంధం లేకున్నా..అంతకన్నా ఎక్కువగా పెనవేసుకునే బంధం మనది.హ్యాపీ ఫ్రెండ్షిప్ డే మిత్రమా

12. తల్లిదండులకు, తోడబుట్టిన వారికి కూడా చెప్పుకోలేని ఎన్నో విషయాలు స్నేహితులకు మాత్రమే చెప్పుకోగలం. అలాంటి నాకు నీ రూపంలో దొరికింది. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే మిత్రమా

13. ఏ జన్మలో చేసుకున్న పుణ్యఫలమో...నీ స్నేహమనే తీరం దొరికిందిఆ తీరం నన్ను కాల్చే కొలిమి కాకుండా...మనసుకు ఆహ్లాదాన్ని ఇచ్చే పర్యాటక క్షేత్రం కావాలన్నది నా కోరిక మిత్రమాఅంతర్జాతీయ స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు

14.పేద, ధనిక చూడనిదికుల, మత బేధం లేనిదిబంధుత్వం కన్నా గొప్పదిస్నేహం ఒక్కటేఅంతర్జాతీయ స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు

15. నీలాంటి మిత్రుడు దొరకడం ఎంతో విలువైన సంపద. నీ ఉనికితో నా జీవితాన్ని ప్రకాశవంతం చేసినందుకు ధన్యావాదాలుహ్యాపీ ఫ్రెండ్షిప్ డే

16. నిజమైన స్నేహితుడు ఒక నక్షత్రంలాంటి వాడునా చీకటి రాత్రులను వెలిగించడానికి మిత్రుడు ఎల్లప్పుడు ఉంటాడు.అలాంటి మిత్రుడిని హ్యాపీ ఫ్రెండ్షిప్ డే

Also read: రాత్రిపూట నగ్నంగా పడుకుంటే బరువు తగ్గడంతో పాటు అందం రెట్టింపు

Also read: ఇలాంటి పనులు చేస్తే మైగ్రేన్ సమస్య ఇంకా పెరిగిపోతుంది, జాగ్రత్త

Also read: ఆగకుండా డాన్స్ చేయడమే ఈ వ్యాధి లక్షణం, వందల మంది దీని బారిన పడ్డారు