Thai beauty Opal Suchata  been crowned  Miss World 2025: మిస్ వరల్డ్ 2025 గ్రాండ్ ఫినాలే  లో థాయిలాండ్ ప్రతినిధి ఓపల్ సుచాతా చువాంగ్‌శ్రీ (Opal Suchata Chuangsri) మిస్ వరల్డ్ 2025 విజేతగా నిలిచారు.ఓపల్ సుచాతా మిస్ థాయిలాండ్ వరల్డ్ 2023గా ఎంపికయ్యారు.  మిస్ యూనివర్స్ 2024లో మూడవ రన్నర్-అప్‌గా నిలిచారు.  ఆమె ఆకర్షణీయమైన వ్యక్తిత్వం, బలమైన స్టేజ్ ప్రెజెన్స్, , సామాజిక కారణాల పట్ల నిబద్ధతకు సరైన గౌరవం దక్కింది. 

విజేతగా నిలిచిన ఓపల్ సుచాతాకు  8.5 కోట్ల ప్రైజ్ మనీ  దక్కుతుది. మీరు మిస్ వరల్డ్‌గా ఎన్నికైతే ఏం చేస్తారు అని జడ్జిలు అడిగిన ప్రశ్నలకు..   సామాజిక సేవా నిబద్ధత, ముఖ్యంగా విద్య , మానసిక ఆరోగ్యం గురించి ఆమె చేస్తున్న కృషిని కొనసాగిస్తానని ప్రభావవంతంగా చెప్పారు. 

కిరీటం అందకుంటున్న దృశ్యాలు ధాయ్ ల్యాండ్ మొత్తం వైరల్ అయ్యాియి. 

విజేతగా ఎవరు నిలుస్తారన్నదానిపై ప్రపంచం మొత్తంలో ఎక్కువగా ఉత్కంఠకు గురయింది ఆమె కుటుబంసభ్యులే. వారి ఎగ్జైట్‌ మెంట్ వీడియో భావోద్వేగ పూరితంగా ఉంది.