WDCW Recruitment: ఏలూరులోని జిల్లా మహిళా శిశు సంక్షేమ, సాధికారత అధికారి కార్యాలయం ఒప్పంద ప్రాతిపదికన ఏలూరు జిల్లాలో కింది పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 09 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టుని అనుసరించి ఇంటర్, డిగ్రీ, ఎల్‌ఎల్‌బీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఫిబ్రవరి 15 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. 

వివరాలు..

ఖాళీల సంఖ్య: 09

➥ బ్లాక్ కోఆర్డినేటర్: 01 
ఆఫీస్: చైల్డ్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్, ICDS ప్రాజెక్ట్, బుట్టాయిగూడెం.
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేట్ కలిగి ఉండాలి. స్థానిక భాషలో చదవటం రాయడం వచ్చి ఉండాలి.
అనుభవం: 2 సంవత్సరాల అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 01.07.2023 నాటికి 25-40 సంవ్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయోసడలింపు వర్తిస్తుంది.
జీతం: రూ.20,000.

➥ బ్లాక్ కోఆర్డినేటర్: 01 
ఆఫీస్: చైల్డ్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్, ICDS ప్రాజెక్ట్, పెదపాడు.
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేట్ కలిగి ఉండాలి. స్థానిక భాషలో చదవటం రాయడం వచ్చి ఉండాలి.
అనుభవం: 2 సంవత్సరాల అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 01.07.2023 నాటికి 25-40 సంవ్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయోసడలింపు వర్తిస్తుంది.
జీతం: రూ.20,000.

➥ లీగల్ కమ్ ప్రొబేషన్ ఆఫీసర్(LCPO): 01 
ఆఫీస్: జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్, ఏలూరు.
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎల్‌ఎల్‌బీ కలిగి ఉండాలి. 
అనుభవం: కనీసం 2 సంవత్సరాల అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 01.07.2023 నాటికి 25-42 సంవ్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయోసడలింపు వర్తిస్తుంది.
జీతం: రూ.27804.

➥ సోషల్ వర్కర్(మేల్): 01 
ఆఫీస్: జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్, ఏలూరు.
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీఏ(సోషియాలజీ/సోషల్ సైన్సెస్‌) కలిగి ఉండాలి. 
అనుభవం: కంప్యూటర్‌లో ప్రావీణ్యంతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 01.07.2023 నాటికి 25-42 సంవ్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయోసడలింపు వర్తిస్తుంది.
జీతం: రూ.18,536.

➥ అవుట్‌రీచ్ వర్కర్(ఫిమేల్): 01
ఆఫీస్: జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్, ఏలూరు.
అర్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి 12వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. 
అనుభవం: కమ్యూనికేషన్ స్కిల్స్‌తో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 01.07.2023 నాటికి 25-42 సంవ్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయోసడలింపు వర్తిస్తుంది.
జీతం: రూ.10,592.

➥ సోషల్ వర్కర్ కమ్ ఎర్లీ చైల్డ్ హుడ్ ఎడ్యుకేటర్(ఫిమేల్): 01
ఆఫీస్: స్పెషలైజ్డ్ అడాప్షన్ ఏజెన్సీ(sAA).
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీఏ(సోషల్ వర్క్/ సోషియాలజీ/ సోషల్ సైన్సెస్/బీఎస్సీ హోమ్ సైన్స్ స్పెషలైజేషన్(చైల్డ్ డెవలప్‌మెంట్) కలిగి ఉండాలి. 
అనుభవం: పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 01.07.2023 నాటికి 25-42 సంవ్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయోసడలింపు వర్తిస్తుంది.
జీతం: రూ.18536

➥ డాక్టర్: 01
ఆఫీస్: స్పెషలైజ్డ్ అడాప్షన్ ఏజెన్సీ(sAA).
అర్హత: పిడియాట్రిషన్.
వయోపరిమితి: 01.07.2023 నాటికి 25-42 సంవ్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయోసడలింపు వర్తిస్తుంది.
జీతం: రూ.9930.

➥ చౌకీదార్(ఫిమేల్): 01
ఆఫీస్: స్పెషలైజ్డ్ అడాప్షన్ ఏజెన్సీ(sAA).
అర్హత: నిబద్ధత మరియు చురుకుదనం కలిగి ఉండాలి.
వయోపరిమితి: 01.07.2023 నాటికి 25-42 సంవ్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయోసడలింపు వర్తిస్తుంది.
జీతం: రూ.7,944.

➥ పారా లీగల్ పర్సనల్ లాయర్: 01
ఆఫీస్: దిశా వన్ స్టాప్ సెంటర్.
అర్హత: లా డిగ్రీ/లీగల్ ట్రైనింగ్ లేదా చట్టాలపై జ్ఞానం కలిగి ఉండాలి.
అనుభవం: ప్రభుత్వ/ప్రభుత్వేతర మహిళలకి సంబంధించి ప్రాజెక్ట్/ప్రొగ్రామ్‌లో 3 సంవత్సరాల పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 01.07.2023 నాటికి 25-42 సంవ్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయోసడలింపు వర్తిస్తుంది.
జీతం: రూ.20,000.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులు పంపాల్సిన చిరునామా: 
Applications submitted in the Office of the
District Child Protectlon Unit, D.No.25-2O-1,
Beside New Hero Showroom, Backside of
Anjaneya Swamy Temple, N.R.Pet, Eluru, Eluru
District, Contact No.O8812-249883.

ముఖ్యమైనతేదీలు..

🔰 ఆఫ్‌లైన్ దరఖాస్తు స్రక్రియ ప్రారంభం: 05.02.2024.

🔰 ఆఫ్‌లైన్ దరఖాస్తుకు చివరితేదీ: 15.02.2024.

Notification

Website

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..