తెలంగాణ వర్క్స్ అకౌంట్స్ సర్వీస్‌లో డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) నోటిఫికేషన్ విడుదల చేసింది. సంబంధిత విభాగంలో డిగ్రీ లేదా తత్సమాన విద్యార్హత ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు ఆగస్టు 17 నుంచి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. సరైన అర్హతలున్న అభ్యర్థులు సెప్టెంబరు 6లోగా నిర్ణీత ఫీజు చెల్లించి దరఖాస్తులు సమర్పించాలి. అభ్యర్థులకు రాతపరీక్ష నిర్వహించి ఖాళీలను భర్తీ చేస్తారు.
వివరాలు..
* డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్స్ (గ్రేడ్-2): 53 పోస్టులు
పోస్టుల కేటాయింపు: ఓసీ-19, ఈడబ్ల్యూఎస్-05, బీసీ-14, ఎస్సీ-09, ఎస్టీ-04, దివ్యాంగులు-02.
అర్హత: బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణత.
వయోపరిమితి: 01.07.2022 నాటికి 18 - 44 సంవత్సరాల మధ్య ఉండాలి. 01.07.2004 - 02.07.1978 మధ్య జన్మించి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 5 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాలు, ప్రభుత్వ ఉద్యోగులకు 5 సంవత్సరాలు, ఎక్స్-సర్వీస్‌మెన్ 3 సంవత్సరాలపాటు వయోసడలింపు ఉంటుంది.
దరఖాస్తు ఫీజు: దరఖాస్తు ప్రాసెసింగ్ ఫీజు రూ.200; పరీక్ష ఫీజు రూ.120. నిరుద్యోగులకు పరీక్ష ఫీజు నుంచి మినహాయింపు ఉంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: రాతపరీక్ష ఆధారంగా.
రాతపరీక్ష విధానం: మొత్తం 450 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. వీటిలో పేపర్-1 జనరల్ స్టడీస్ & జనరల్ ఎబిలిటీస్ నుంచి 150 ప్రశ్నలు-150 మార్కులు, పేపర్-2 అరిథ్‌మెటిక్ & మెన్సురేషన్ నుంచి 150 ప్రశ్నలు-300 మార్కులకు రాతపరీక్ష ఉంటుంది. ఇంగ్లిష్, తెలుగు మాధ్యమాల్లో ప్రశ్నలు అడుగుతారు.
పే స్కేలు: రూ.45,960- రూ.1,24,150.
ముఖ్యమైన తేదీలు...
✦ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 17.08.2022.
✦ దరఖాస్తుకు చివరితేది: 06.09.2022.
✦ పరీక్ష తేది: 2022 డిసెంబరులో.
పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్, నిజామాబాద్.
Notification
Website
పరీక్ష సిలబస్ ఇదే...
Paper-I: General Studies and General Abilities
1. Current affairs – Regional, National and International.
2. International Relations and Events.
3. General Science; India’s Achievements in Science and Technology.
4. Environmental issues; Disaster Management- Prevention and Mitigation Strategies.
5. Economic and Social Development of India and Telangana.
6. Physical, Social and Economic Geography of India.
7. Physical, Social and Economic Geography and Demography of Telangana.
8. Socio-economic, Political and Cultural History of Modern India with special emphasis on Indian National Movement.
9. Socio-economic, Political and Cultural History of Telangana with special emphasis on Telangana Statehood Movement and formation of Telangana state.
10. Indian Constitution; Indian Political System; Governance and Public Policy.
11. Social Exclusion; Rights issues such as Gender, Caste, Tribe, Disability etc. and inclusive policies.
12. Society, Culture, Heritage, Arts and Literature of Telangana.
13. Policies of Telangana State.
14. Logical Reasoning; Analytical Ability and Data Interpretation.
15. Basic English. (10th Class Standard)
Paper-II : Arithmetic and Mensuration (SSC Standard)
Arithmetic (SSC Standard)
1. Number System – Rational and irrational numbers – decimal representations – real numbers-modulus of real numbers – inequalities involving modulus – prime and composite numbers – least common multiple and greatest common devisor – surds and logarithms.
2. Ratio and Proportion – Averages – percentages – profit and loss – Discounts – Simple and compound interests – partnerships – Time and distance – Time and work – Clocks and Calendar.
3. Polynomials and Progressions - Special products – factorization – Remainder theorem – Quadratic equations – Zeros of a cubic polynomial – algebraic expressionArithmetic progression – Geometric progression.
4. Sets – fundamental operations on sets – System of linear equations in two variables.
5. Statistics and Probability – Frequency table – Mean, Median and Mode – simple problems on probability.
Mensuration (SSC Standard)
1. Areas of square, rectangles, triangles – quadrilaterals – parallelogram and trapezium.
2. Geometry of triangles and polygons – identical triangles, similarity of triangles – Pythagoras theorem and applications.
3. Surface area and volumes of solids such as Sphere, Cylinder, Cone and Prism.
4. Geometry of Circles –Tangents and Secants of a circle.
5. Coordinates in two-dimension plane – Distance formula – area of triangle – Equation of a straight line in different forms – Applications – Trigonometric – ratios and their values for special angles – simple trigonometric – identities – Applications of Trigonometry.
Also Read: ఏపీ ఆదర్శ పాఠశాలల్లో 282 టీజీటీ, పీజీటీ పోస్టులు - వివరాలు ఇవే!
Also Read: టెన్త్ అర్హతతో కానిస్టేబుల్ ఉద్యోగాలు, పూర్తి వివరాలు ఇవే!
Also Read: విశాఖపట్నం స్టీల్ ప్లాంటులో 319 ఉద్యోగాలు, వివరాలు ఇలా!