PMBI JobsNotification: న్యూఢిల్లీలోని ఫార్మాస్యూటికల్స్ అండ్ మెడికల్ డివైజెస్ బ్యూరో ఆఫ్ ఇండియా (PMBI) ఒప్పంద ప్రాతిపదికన అసిస్టెంట్ మేనేజర్, సీనియర్ మార్కెటింగ్ ఆఫీసర్, ఎగ్జిక్యూటివ్, సీనియర్ ఎగ్జి్క్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 44 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగాల్లో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు జులై 8 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు.
వివరాలు..
ఖాళీల సంఖ్య: 44
1. అసిస్టెంట్ మేనేజర్(సేల్స్ & మార్కెటింగ్): 06 పోస్టులు
అర్హత: మ్యుజిక్ అండ్ ఫైస్ ఆర్ట్స్ మినహా ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్, ఎంబీఏ (సేల్స్/మార్కెటింగ్) లేదా తత్సమానంతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 32 సంవత్సరాలు మించకూడదు.
కాంట్రాక్ట్ వ్యవధి: 3 సంవత్సరాలు.
పోస్టింగ్ స్థలం: ఆల్ ఇండియా.
2. సీనియర్ మార్కెటింగ్ ఆఫీసర్(సేల్స్ & మార్కెటింగ్): 12 పోస్టులు
అర్హత: మ్యుజిక్ అండ్ ఫైస్ ఆర్ట్స్ మినహా ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్, ఎంబీఏ (సేల్స్/మార్కెటింగ్) లేదా తత్సమానంతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 30 సంవత్సరాలు మించకూడదు.
కాంట్రాక్ట్ వ్యవధి: 3 సంవత్సరాలు.
పోస్టింగ్ స్థలం: ఆల్ ఇండియా.
3. ఎగ్జిక్యూటివ్(సేల్స్ & మార్కెటింగ్): 04 పోస్టులు
అర్హత: మ్యుజిక్ అండ్ ఫైస్ ఆర్ట్స్ మినహా ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్, ఎంబీఏ (సేల్స్/మార్కెటింగ్) లేదా తత్సమానంతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 28 సంవత్సరాలు మించకూడదు.
కాంట్రాక్ట్ వ్యవధి: 3 సంవత్సరాలు.
పోస్టింగ్ స్థలం: ఢిల్లీ &ఎన్‌సీఆర్.
4. సీనియర్ ఎగ్జిక్యూటివ్(ప్రొక్యూర్‌మెంట్): 03 పోస్టులు
అర్హత: బీఫార్మసీ /బీఎస్సీ (బయోటెక్), ఎంబీఏ (ఫార్మా)/ఎం ఫార్మా/ఎంఎస్సీ(బయోటెక్)తో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 30 సంవత్సరాలు మించకూడదు.
కాంట్రాక్ట్ వ్యవధి: 3 సంవత్సరాలు.
పోస్టింగ్ స్థలం: ఢిల్లీ &ఎన్‌సీఆర్.
5. ఎగ్జిక్యూటివ్ (ప్రొక్యూర్‌మెంట్): 02
అర్హత: బీఫార్మసీ /బీఎస్సీ (బయోటెక్), ఎంబీఏ (ఫార్మా)/ఎం ఫార్మా/ఎంఎస్సీ(బయోటెక్)తో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 28 సంవత్సరాలు మించకూడదు.
కాంట్రాక్ట్ వ్యవధి: 3 సంవత్సరాలు.
పోస్టింగ్ స్థలం: ఢిల్లీ &ఎన్‌సీఆర్.
6. సీనియర్ ఎగ్జిక్యూటివ్ (క్వాలిటీ): 03
అర్హత: బీఫార్మసీ, ఎంఫార్మసీతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 30 సంవత్సరాలు మించకూడదు.
కాంట్రాక్ట్ వ్యవధి: 3 సంవత్సరాలు.
పోస్టింగ్ స్థలం: ఆల్ ఇండియా.
7. ఎగ్జిక్యూటివ్ (క్వాలిటీ): 02
అర్హత: బీఫార్మసీ, ఎంఫార్మసీతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 28 సంవత్సరాలు మించకూడదు.
కాంట్రాక్ట్ వ్యవధి: 3 సంవత్సరాలు.
పోస్టింగ్ స్థలం: ఆల్ ఇండియా.
8. సీనియర్ ఎగ్జిక్యూటివ్ (లాజిస్టిక్స్ & సప్లై చైన్): 04
అర్హత: మ్యుజిక్ అండ్ ఫైస్ ఆర్ట్స్ మినహా ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్, SAP వంటి లాజిస్టిక్స్ సాఫ్ట్‌వేర్ పరిజ్ఞానంతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 30 సంవత్సరాలు మించకూడదు.
కాంట్రాక్ట్ వ్యవధి: 3 సంవత్సరాలు
పోస్టింగ్ స్థలం: ఆల్ ఇండియా.
9. ఎగ్జిక్యూటివ్ (ఫైనాన్స్ & అకౌంట్స్): 03
అర్హత: బీకామ్, ఎంబీఏ(ఫైనాన్స్)/ఎంకామ్‌తో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 28 సంవత్సరాలు మించకూడదు.
కాంట్రాక్ట్ వ్యవధి: 3 సంవత్సరాలు.
పోస్టింగ్ స్థలం: ఢిల్లీ &ఎన్‌సీఆర్.
10. అసిస్టెంట్ మేనేజర్ (ఐటీ అండ్ ఎంఐఎస్): 03
అర్హత: బీసీఏ/బీటెక్ లేదా బీఎస్సీ కంప్యూటర్ సైన్స్, ఎంసీఏ/ఎంటెక్ లేదా ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్‌తో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 32 సంవత్సరాలు మించకూడదు.
కాంట్రాక్ట్ వ్యవధి: 3 సంవత్సరాలు.
పోస్టింగ్ స్థలం: ఢిల్లీ & ఎస్‌సీఆర్.
11. అసిస్టెంట్ మేనేజర్ (హెచ్‌ఆర్ అండ్ అడ్మిన్): 01
అర్హత: మ్యుజిక్ అండ్ ఫైస్ ఆర్ట్స్ మినహా ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్, ఎంబీఏ(హెచ్‌ఆర్) లేదా తత్సమానంతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 32 సంవత్సరాలు మించకూడదు.
కాంట్రాక్ట్ వ్యవధి: 3 సంవత్సరాలు.
పోస్టింగ్ స్థలం: ఢిల్లీ & ఎస్‌సీఆర్.
12. ఎగ్జిక్యూటివ్ (లీగల్): 01
అర్హత: ఎల్ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎంతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 28 సంవత్సరాలు మించకూడదు.
కాంట్రాక్ట్ వ్యవధి: 3 సంవత్సరాలు.
పోస్టింగ్ స్థలం: ఢిల్లీ &ఎన్‌సీఆర్.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక విధానం: దరఖాస్తుల స్క్రీనింగ్, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.
దరఖాస్తులు పంపాల్సిన చిరునామా:
CEO, PMBI at B-500, Tower B, 5th Floor,
World Trade Centre, Nauroji
Nagar, New Delhi -110029.
దరఖాస్తు చివరితేదీ: 08.07.2024.
ALSO READ:
బ్యాంక్ ఆఫ్ బరోడాలో 459 ఉద్యోగాలు - అర్హతలు, ఎంపిక వివరాలు ఇలా
బ్యాంక్ ఆఫ్ బరోడాలో 168 పోస్టులు- ఈ అర్హతలుండాలి