MSMETC Recruitment: విశాఖపట్నంలోని మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్‌ప్రైజెస్ టెక్నాలజీ సెంటర్(ఎంఎస్ఎంఈటీసీ) వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 19 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు మే 28,29న ఇంటర్వ్యూకి హాజరు కావోచ్చు.

వివరాలు..

ఖాళీల సంఖ్య: 19 

పోస్టుల వారీగా ఖాళీలు..

⏩ జూనియర్‌ అకౌంటెంట్‌: 01 పోస్టు
అర్హత: బీకామ్/ఎంకామ్, టాలీ ఈఆర్‌పీలో ప్రావీణ్యం ఉండాలి.
అనుభవం: కనీసం 1 సంవత్సరం అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 30 సంవత్సరాలు మించకూడదు.

⏩ ఆఫీస్‌ అసిస్టెంట్‌: 01 పోస్టు
అర్హత: ఏదైనా డిగ్రీతో పాటు ఎంఎస్ ఆఫీస్/అడ్వాన్స్ ఎక్సెల్‌ ప్రావీణ్యం ఉండాలి.
అనుభవం: కనీసం 1 సంవత్సరం అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 30 సంవత్సరాలు మించకూడదు.

⏩ ప్రొడక్షన్‌ ఇంజినీర్‌: 01 పోస్టు
అర్హత: బీటెక్(మెకానికల్/ప్రొడక్షన్)తో పాటు సీఎన్‌సీ ప్రోగ్రామింగ్ జ్ఞానం ఉండాలి.
అనుభవం: కనీసం 3 సంవత్సరాల అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 35 సంవత్సరాలు మించకూడదు.

⏩ సీఎన్‌సీ మిల్లింగ్‌ ఆపరేటర్‌: 01 పోస్టు
అర్హత: ఐటీఐ (ఫిట్టర్) / డిప్లొమా(మెకానికల్) కలిగి ఉండాలి.
అనుభవం: కనీసం 5 సంవత్సరాల అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 35 సంవత్సరాలు మించకూడదు.

⏩ సీఎన్‌సీ టర్నింగ్‌ ఆపరేటర్‌: 01 పోస్టు
అర్హత: ఐటీఐ (ఫిట్టర్) / డిప్లొమా(మెకానికల్) కలిగి ఉండాలి.
అనుభవం: కనీసం 5 సంవత్సరాల అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 35 సంవత్సరాలు మించకూడదు.

⏩ ల్యాబ్‌ అసిస్టెంట్‌: 02 పోస్టులు
అర్హత: డిప్లొమా/బీటెక్(ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్/మెకాట్రానిక్స్) కలిగి ఉండాలి.
అనుభవం: కనీసం 2 సంవత్సరాల అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 30 సంవత్సరాలు మించకూడదు.


⏩ ఆన్‌ జాబ్‌ ట్రైనీ: 04 పోస్టులు
అర్హత: MSME-TC(V) శిక్షణకు సంబంధించి ADMM చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు అర్హులు.
వయోపరిమితి: 20 సంవత్సరాలు మించకూడదు.


⏩ హెచ్‌ఓడీ(మెకాట్రానిక్స్): 01 పోస్టు
అర్హత: ఎంటెక్ /ఎంఈ(ఈసీఈ/మెకాట్రానిక్స్) కలిగి ఉండాలి. 
అనుభవం: కనీసం 15 సంవత్సరాల అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 55 సంవత్సరాలు మించకూడదు.


⏩ ఫ్యాకల్టీ(డై & మౌల్డ్‌మేకింగ్ అండ్ మెకానిక్ ఇంజినీర్ సబ్జెక్ట్‌లు): 02 పోస్టులు
అర్హత: బీఈ/బీటెక్(మెకానిక్), MCCCT/NSQF మెకానికల్‌లో లెవెల్ 6 కోర్సులు.
అనుభవం: కనీసం 3 సంవత్సరాల అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 45 సంవత్సరాలు మించకూడదు.


⏩ ఫ్యాకల్టీ (ఎలక్ట్రానిక్స్ & ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్): 02 పోస్టులు
అర్హత: బీఈ/బీటెక్/ఎంఈ/ ఎంటెక్(ఈఈఈ/ఈసీఈ/మెకాట్రానిక్స్)NSQF మెకాట్రానిక్స్‌లో లెవెల్ 6 కోర్సులు.
అనుభవం: కనీసం 5 సంవత్సరాల అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 35  సంవత్సరాలు మించకూడదు.


⏩ ఫ్యాకల్టీ (CAD (క్రియో/CATIA/SolidWorks/NX/Auto CAD యొక్క అన్ని మాడ్యూళ్లను నిర్వహించడానికి.): 01 పోస్టు
అర్హత: బీఈ/బీటెక్(మెకానికల్) PDTD/PGTD/NSQF మెకానికల్‌లో లెవెల్ 6 కోర్సులు.
అనుభవం: కనీసం 3 సంవత్సరాల అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 35  సంవత్సరాలు మించకూడదు.


⏩ ఫ్యాకల్టీ (సీఏఎం(సీఎన్‌సీ ప్రోగ్రామింగ్ / మాస్టర్ సీఏఎం/డీఈఎల్ సీఏఎం/ఫీచర్ సీఏఎం వంటి మ్యానుఫ్యాక్చరింగ్ సాఫ్ట్‌వేర్‌లను నిర్వహించడం): 01 పోస్టు
అర్హత: బీఈ/బీటెక్(మెకానికల్) PDTD/PGTD/NSQF మెకానికల్‌లో లెవెల్ 6 కోర్సులు.
అనుభవం: కనీసం 3 సంవత్సరాల అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 35  సంవత్సరాలు మించకూడదు.


⏩ ఫ్యాకల్టీ (CAE (మోడలింగ్ సాఫ్ట్‌వేర్ మరియు AnsysAPDL మరియు వర్క్‌బెంచ్/CFx/CFDని నిర్వహించడం): 01 పోస్టు
అర్హత: బీఈ/బీటెక్(మెకానికల్) PDTD/PGTD/NSQF మెకానికల్‌లో లెవెల్ 6 కోర్సులు.
అనుభవం: కనీసం 3 సంవత్సరాల అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 35  సంవత్సరాలు మించకూడదు.

ఇంటర్వ్యూ తేదీలు..

  పోస్టులు       ఇంటర్వ్యూ తేదీ

జూనియర్‌ అకౌంటెంట్‌

ఆఫీస్‌ అసిస్టెంట్‌

ప్రొడక్షన్‌ ఇంజినీర్‌

సీఎన్‌సీ మిల్లింగ్‌ ఆపరేటర్‌

సీఎన్‌సీ టర్నింగ్‌ ఆపరేటర్‌

ల్యాబ్‌ అసిస్టెంట్‌

ఆన్‌ జాబ్‌ ట్రైనీ

            28.05.2024. 
ఫ్యాకల్టీ పోస్టులు              29.05.2024. 

వేదిక: Plot No.6, IC-Pudi, Near APSEZ, Atchutapuram, Visakhapatnam, Andhra Pradesh -531011

ఈమెయిల్: admin@msmetcvizag.org & info@msmetcvizag.org

ఫోన్ నెంబరు: 08924- 282600/604/609.

మొబైల్: 7995531372.

Notification

Website

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..