ICF ACT Apprentices:చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ 2024-25 సంవత్సరానికి యాక్ట్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేష్ విడుదల చేసింది. దీనిద్వారా 1,010 పోస్టులను భర్తీ చేయనున్నారు. ట్రేడును అనుసరించి కనీసం 50% మార్కులతో పదో తరగతి, సంబంధిత ట్రేడులో ఐటీఐ, పన్నెండో తరగతి (ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, బయాలజీ) ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు జూన్ 21 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. అకడమిక్ మెరిట్, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ తదితరాల ఆధారంగా ఎంపిక ఉంటుంది.

వివరాలు..

ఖాళీల సంఖ్య: 1,010.

* యాక్ట్ అప్రెంటిస్ పోస్టులు

ట్రేడులు: కార్పెంటర్, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, మెషినిస్ట్, పెయింటర్, వెల్డర్, ఎంఎల్‌టీ రేడియాలజీ, ఎంఎల్‌‌టీ పాథాలజీ, పీఏఎస్‌ఏఏ.

ఫ్రెషర్స్: 330 
⏩ కార్పెంటర్- 50 పోస్టులు
అర్హత: కనీసం 50% మార్కులతో పదో తరగతి, 10+2 లేదా తత్సమాన ఉత్తీర్ణత కలిగి ఉండాలి. 
వయోపరిమితి: 21.06.2024 నాటికి 15 - 24 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం ఎస్సీ,ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాలు వయోసడలింపు వర్తిస్తుంది. 

⏩ ఎలక్ట్రీషియన్- 160 పోస్టులు
అర్హత: కనీసం 50% మార్కులతో పదో తరగతి, 10+2(సైన్స్ అండ్ మ్యాథ్స్) లేదా తత్సమాన ఉత్తీర్ణత కలిగి ఉండాలి. 
వయోపరిమితి: 21.06.2024 నాటికి 15 - 24 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం ఎస్సీ,ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాలు వయోసడలింపు వర్తిస్తుంది. 

⏩ ఫిట్టర్- 180 పోస్టులు

⏩ మెషినిస్ట్- 50 పోస్టులు

⏩ పెయింటర్- 50 పోస్టులు
అర్హత: కనీసం 50% మార్కులతో పదో తరగతి, 10+2 లేదా తత్సమాన ఉత్తీర్ణత కలిగి ఉండాలి. 
వయోపరిమితి: 21.06.2024 నాటికి 15 - 24 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం ఎస్సీ,ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాలు వయోసడలింపు వర్తిస్తుంది. 

⏩ వెల్డర్- 180 పోస్టులు 

⏩ ఎంఎల్‌టీ రేడియాలజీ- 05 పోస్టులు
అర్హత: కనీసం 50% మార్కులతో పదో తరగతి, 10+2(ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, బయాలజీ) లేదా తత్సమాన ఉత్తీర్ణత కలిగి ఉండాలి. 
వయోపరిమితి: 21.06.2024 నాటికి 15 - 24 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం ఎస్సీ,ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాలు వయోసడలింపు వర్తిస్తుంది. 

⏩ ఎంఎల్‌టీ పాథాలజీ- 05 పోస్టులు
అర్హత: కనీసం 50% మార్కులతో పదో తరగతి, 10+2(ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, బయాలజీ) లేదా తత్సమాన ఉత్తీర్ణత కలిగి ఉండాలి. 
వయోపరిమితి: 21.06.2024 నాటికి 15 - 24 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం ఎస్సీ,ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాలు వయోసడలింపు వర్తిస్తుంది. 

ఎక్స్-ఐటీఐ: 680
⏩ కార్పెంటర్- 40 పోస్టులు
అర్హత: కనీసం 50% మార్కులతో పదో తరగతి, సంబంధిత ట్రేడులో ఐటీఐ, 10+2 లేదా తత్సమాన ఉత్తీర్ణతతో పాటు నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి. 
వయోపరిమితి: 21.06.2024 నాటికి 15 - 24 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం ఎస్సీ,ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాలు వయోసడలింపు వర్తిస్తుంది. 

⏩ ఎలక్ట్రీషియన్- 40 పోస్టులు
అర్హత: కనీసం 50% మార్కులతో పదో తరగతి, సంబంధిత ట్రేడులో ఐటీఐ, 10+2(సైన్స్ అండ్ మ్యాథ్స్) లేదా తత్సమాన ఉత్తీర్ణతతో పాటు నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి. 
వయోపరిమితి: 21.06.2024 నాటికి 15 - 24 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం ఎస్సీ,ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాలు వయోసడలింపు వర్తిస్తుంది. 

⏩ ఫిట్టర్- 80 పోస్టులు

⏩ మెషినిస్ట్- 40 పోస్టులు

⏩ పెయింటర్- 40 పోస్టులు
అర్హత: కనీసం 50% మార్కులతో పదో తరగతి, సంబంధిత ట్రేడులో ఐటీఐ, 10+2 లేదా తత్సమాన ఉత్తీర్ణతతో పాటు నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి. 
వయోపరిమితి: 21.06.2024 నాటికి 15 - 24 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం ఎస్సీ,ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాలు వయోసడలింపు వర్తిస్తుంది. 

⏩ వెల్డర్- 80 పోస్టులు 

⏩ పీఏఎస్‌ఏఏ- 10 పోస్టులు
అర్హత: కనీసం 50% మార్కులతో పదో తరగతి, సంబంధిత ట్రేడులో ఐటీఐ,‌నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్‌తో పాటు నేషనల్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ట్రైనింగ్ లేదా స్టేట్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ట్రైనింగ్ ద్వారా జారీ చేయబడిన కంప్యూటర్ ఆపరేటర్ మరియు ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ ఒక సంవత్సరం అండ్ అంతకంటే ఎక్కువ కలిగి ఉండాలి. 
వయోపరిమితి: 21.06.2024 నాటికి 15 - 24 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం ఎస్సీ,ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాలు వయోసడలింపు వర్తిస్తుంది. 

దరఖాస్తు ఫీజు: రూ.100. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది. 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఎంపిక విధానం: అకడమిక్ మెరిట్, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ తదితరాల ఆధారంగా.

స్టైపెండ్: నెలకు రూ.6000 నుంచి రూ.7000.

✦ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 21.06.2024.

Notification  

Online Application  

Website

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...