Indian Bank Recruitment: చెన్నైలోని ఇండియన్ బ్యాంకు ఒప్పంద ప్రాతిపదికన స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 102 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టులవారీగా విద్యార్హతలు  నిర్ణయించారు. సంబంధిత విభాగంలో బ్యాచిలర్స్ డిగ్రీ, సీఏ, ఎంబీఏ, కోర్సు సర్టిఫికేట్‌, పీజీ, ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు జులై 14 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. 

వివరాలు..

ఖాళీల సంఖ్య: 102

* స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ పోస్టులు

1. డిప్యూటీ వైస్‌ ప్రెసిడెండ్‌(క్రెడిట్): 10 పోస్టులు

2. అసిస్టెంట్ వైస్‌ ప్రెసిడెండ్‌(క్రెడిట్): 13 పోస్టులు

3. డిప్యూటీ వైస్‌ ప్రెసిడెండ్‌(సాఫ్ట్‌వేర్ టెస్టింగ్): 01 పోస్టు

4. డిప్యూటీ వైస్‌ ప్రెసిడెండ్‌(వెండర్ మేనేజ్‌మెంట్): 01 పోస్టు

5. డిప్యూటీ వైస్‌ ప్రెసిడెండ్‌(ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్): 01 పోస్టు

6. డిప్యూటీ వైస్‌ ప్రెసిడెండ్‌(డీసీ/డీఆర్ ఆపరేషన్స్): 01 పోస్టు

7. డిప్యూటీ వైస్‌ ప్రెసిడెండ్‌(అసెట్ & ప్యాచ్ మేనేజ్‌మెంట్): 01 పోస్టు

8. అసిస్టెంట్ వైస్‌ ప్రెసిడెండ్‌(డేటా సెంటర్ ఆపరేషన్స్): 13 పోస్టులు

9. అసిస్టెంట్ వైస్‌ ప్రెసిడెండ్‌(ఏపీఐ ఆపరేషన్స్): 02 పోస్టులు

10. అసిస్టెంట్ వైస్‌ ప్రెసిడెండ్‌(నెట్‌వర్క్ ఆపరేషన్స్): 02 పోస్టులు

11. అసిస్టెంట్ వైస్‌ ప్రెసిడెండ్‌(డీబీఏ): 02 పోస్టులు

12. అసిస్టెంట్ వైస్‌ ప్రెసిడెండ్‌(ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆపరేషన్స్): 02 పోస్టులు

13. అసోసియేట్ మేనేజర్-సీనియర్ ఆఫీసర్(డేటా సెంటర్ ఆపరేషన్స్): 02 పోస్టులు

14. అసోసియేట్ మేనేజర్-సీనియర్ ఆఫీసర్(నెట్‌వర్క్ ఆపరేషన్స్): 02 పోస్టులు 

15. అసోసియేట్ మేనేజర్-సీనియర్ ఆఫీసర్(ఏపీఐ ఆపరేషన్స్): 01 పోస్టు

16. డిప్యూటీ వైస్‌ ప్రెసిడెండ్‌(ఎంఎస్‌ఎంఈ రిలేషన్‌షిప్): 10 పోస్టులు

17. అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ (ఎంఎస్‌ఎంఈ రిలేషన్‌షిప్): 10 పోస్టులు

18. అసోసియేట్ మేనేజర్- సీనియర్ ఆఫీసర్(ఎంఎస్‌ఎంఈ రిలేషన్‌షిప్): 10 పోస్టులు

19. డిప్యూటీ వైస్ ప్రెసిడెంట్(క్లైమేట్ రిస్క్): 01 పోస్టు

20. అసిస్టెంట్ వైస్‌ ప్రెసిడెండ్‌(క్లైమేట్ రిస్క్): 01 పోస్టు

21. డిప్యూటీ వైస్ ప్రెసిడెంట్(మోడల్ వాలిడేటర్): 01 పోస్టు

22. అసిస్టెంట్ వైస్‌ ప్రెసిడెండ్‌(మోడల్ డెవలపర్ రిస్క్‌మోడలింగ్): 01 పోస్టు

 

23. అసిస్టెంట్ వైస్‌ ప్రెసిడెండ్‌(సెక్టార్ / ఇండస్ట్రీ అనలిస్ట్ -NBFC): 01 పోస్టు

24. అసిస్టెంట్ వైస్‌ ప్రెసిడెండ్‌(సెక్టార్ / ఇండస్ట్రీ అనలిస్ట్ -ఇన్‌ఫ్రా): 01 పోస్టు

25. అసిస్టెంట్ వైస్‌ ప్రెసిడెండ్‌(సెక్టార్ / ఇండస్ట్రీ అనలిస్ట్ -EPC): 01 పోస్టు

26. డిప్యూటీ వైస్ ప్రెసిడెంట్(పోర్ట్‌ఫోలియో మేనేజ్‌మెంట్): 01 పోస్టు

27. డిప్యూటీ వైస్ ప్రెసిడెంట్(డేటా అనలిటిక్స్): 01 పోస్టు

28. డిప్యూటీ వైస్ ప్రెసిడెంట్(ఐటీ రిస్క్): 01 పోస్టు

29. అసిస్టెంట్ వైస్‌ ప్రెసిడెండ్‌(డిజిటల్ మార్కెటింగ్): 05 పోస్టులు

30. అసోసియేట్ మేనేజర్-సీనియర్ ఆఫీసర్(డిజిటల్ మార్కెటింగ్): 05 పోస్టులు

విభాగాలు: క్రెడిట్‌, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆపరేషన్స్, సాఫ్ట్‌వేర్ టెస్టింగ్, వెండర్ మేనేజ్‌మెంట్, డీసీ/డీఆర్ ఆపరేషన్స్, ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్, అసెట్ & ప్యాచ్ మేనేజ్‌మెంట్, డీబీఏ, నెట్‌వర్క్ ఆపరేషన్స్, ఏపీఐ ఆపరేషన్స్, డేటా సెంటర్ ఆపరేషన్స్, ఎంఎస్‌ఎంఈ రిలేషన్‌షిప్, మోడల్ వాలిడేటర్, క్లైమేట్ రిస్క్, మోడల్ డెవలపర్ రిస్క్‌మోడలింగ్, రిస్క్‌ మేనేజ్‌మెంట్‌, సెక్టార్ / ఇండస్ట్రీ అనలిస్ట్ -EPC, సెక్టార్ / ఇండస్ట్రీ అనలిస్ట్ -ఇన్‌ఫ్రా, పోర్ట్‌ఫోలియో మేనేజ్‌మెంట్, డేటా అనలిటిక్స్, ఐటీ రిస్క్, డిజిటల్ మార్కెటింగ్, . 

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బ్యాచిలర్స్ డిగ్రీ, సీఏ, ఎంబీఏ, కోర్సు సర్టిఫికేట్‌, పీజీ, ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: డిప్యూటీ వైస్‌ ప్రెసిడెంట్‌ పోస్టుకు 27- 40 సంవత్సరాలు, అసిస్టెంట్‌ వైస్ ప్రెసిడెంట్‌ పోస్టుకు 25-38 సంవత్సరాలు, అసోసియేట్ మేనేజర్-సీనియర్ ఆఫీసర్ పోస్టుకు 23-35 సంవత్సరాల మధ్య ఉండాలి.

దరఖాస్తు ఫీజు: జనరల్, ఈడబ్ల్యూఎస్‌, ఓబీసీ అభ్యర్థులకు రూ.1000. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.175.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఎంపిక విధానం: రాత పరీక్ష/ ఆన్‌లైన్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 14.07.2024.

Notification

Website

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...