కేరళ,కొచ్చిలోని ఐబీఎమ్ సంస్థ సాఫ్ట్‌వేర్ డెవలపర్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అభ్యర్ధులు బ్యాచిలర్స్ డిగ్రీతో పాటు 1-4 సంవత్సరాల టెక్నాలజీ అనుభవం కలిగి ఉండాలి. సరైన అర్హతలు,ఆసక్తి వున్న అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తుచేసుకోవచ్చు.


వివరాలు..


* సాఫ్ట్‌వేర్ డెవలపర్


అర్హత: బ్యాచిలర్స్ డిగ్రీ


అనుభవం: 1 - 4 సంవత్సరాలు


పనిప్రదేశం: కేరళ,కొచ్చి.


టెక్నికల్ మరియు ప్రోఫేషనల్ స్కిల్స్:
⦁ జావా లేదా పైథాన్ లేదా సీ లేదా సీ++ లేదా రియాక్ట్(REACT) ప్రోగ్రామింగ్ నైపుణ్యం
⦁ ఆబ్జెక్ట్-ఓరియెంటెడ్ డిజైన్, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లు మరియు డేటాబేస్‌లపై అవగాహన ఉండాలి.
⦁ గుడ్ కమ్యూనికేషన్ మరియు టీమింగ్ నైపుణ్యాలు ఉండాలి.
⦁ ఎస్‌క్యూఎల్(SQL) క్వరీస్‌ని క్రియేట్/అర్థం చేసుకునే ప్రాథమిక సామర్థ్యంతో పాటు స్క్రిప్టింగ్ టెక్నాలజీ పరిజ్ఞానం కలిగి ఉండాలి.
⦁ గోలాంగ్(Golang), పోస్ట్‌గ్రేఎస్‌క్యూఎల్(PostgreSQL), రెడిస్(Redis) నైపుణ్యం ఉండాలి.
⦁ డాకర్ మరియు కూబర్‌నెట్స్ గురించి జ్ఞానం కలిగి ఉండటం మంచిది.
⦁ లినక్స్(Linux) లేదా యూనిక్స్(Unix) కమాన్డ్స్, ఫైల్ హ్యాండ్లింగ్ కార్యకలాపాలపై అవగాహన ఉండాలి.
⦁ ఏదైనా CICD సాధనాల గురించిన అవగాహన ఉండాలి.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.


ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా.


Notification & Application 


Website


Also Read:


ఐటీ సంస్థల్లో ఉద్యోగాలు, ఇలా దరఖాస్తు చేసుకోండి!
దేశవ్యాప్తంగా ఉన్న ఐటీ సంస్థల్లో ఉద్యోగాల భర్తీకి పలు సంస్థలు సరైన అర్హతలున్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నాయి. అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వాారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్ తదితర వివరాల కోసం క్లిక్ చేయండి..


Also Read:


ఐఐటీ హైదరాబాద్‌లో 31 నాన్-టీచింగ్ పోస్టులు
సంగారెడ్డి జిల్లా కందిలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నా లజీ హైదరాబాద్‌ (IIT Hyderabad) వివిధ విభాగాల్లో నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు ఆన్‌‌లైన్ ద్వారా సెప్టెంబరు 19 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు. 

నోటిఫికేషన్ తదితర వివరాల కోసం క్లిక్ చేయండి..


 


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...