HSCL Recruitment 2024: హిందుస్థాన్ స్టీల్‌వర్క్స్ కన్‌స్ట్రక్షన్ లిమిటెడ్(HSCL) మేనేజర్, డిప్యుటీ మేనేజర్,  అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 45 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టుల అనుసరించి ఇంజినీరింగ్‌ డిగ్రీ, సీఏ/సీడబ్ల్యూఏ/సీఎంఏ/ఎంబీఏ/పీజీ డిప్లొమా/పీజీ డిగ్రీ, ఎంబీఏ/పీజీ డిప్లొమా/పీజీ డిగ్రీ(సంబంధిత విభాగం), డిగ్రీ(ఎల్‌ఎల్‌బీ) ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు జనవరి 31 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. 

వివరాలు..

మొత్తం ఖాళీలు: 45

పోస్టుల కేటాయింపు: యూఆర్-33, ఈడబ్ల్యూఎస్- 1, ఓబీసీ(ఎస్‌సీఎల్)- 7, ఎస్సీ- 03,  ఎస్టీ- 01.

⏩ మేనేజర్(సివిల్): 08

అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా డీమ్డ్ యూనివర్శిటీ లేదా AICTEచే గుర్తింపు పొందిన ఇన్‌స్టిట్యూట్ నుంచి సెకండ్ క్లాస్ లేదా కనీసం 55% మార్కులు లేదా తత్సమానంతో సంబంధిత విభాగంలో  ఫుల్ టైం ఇంజినీరింగ్‌ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.

అనుభవం: 6 సంవత్సరాలు.

గరిష్ట వయోపరిమితి: 23.12.2023 నాటికి 37 సంవత్సరాలు ఉండాలి. 

జీతం: రూ.60000-180000.

⏩ డిప్యూటీ మేనేజర్(సివిల్): 14

అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా డీమ్డ్ యూనివర్శిటీ లేదా AICTEచే గుర్తింపు పొందిన ఇన్‌స్టిట్యూట్ నుంచి సెకండ్ క్లాస్ లేదా కనీసం 55% మార్కులు లేదా తత్సమానంతో సంబంధిత విభాగంలో  ఫుల్ టైం ఇంజినీరింగ్‌ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.

అనుభవం: 3 సంవత్సరాలు.

గరిష్ట వయోపరిమితి: 23.12.2023 నాటికి 33 సంవత్సరాలు ఉండాలి. 

జీతం: రూ.50000-160000.

⏩ అసిస్టెంట్ మేనేజర్(సివిల్): 09

అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా డీమ్డ్ యూనివర్శిటీ లేదా AICTEచే గుర్తింపు పొందిన ఇన్‌స్టిట్యూట్ నుంచి సెకండ్ క్లాస్ లేదా కనీసం 55% మార్కులు లేదా తత్సమానంతో సంబంధిత విభాగంలో  ఫుల్ టైం ఇంజినీరింగ్‌ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.

అనుభవం: 1 సంవత్సరం.

గరిష్ట వయోపరిమితి: 23.12.2023 నాటికి 30 సంవత్సరాలు ఉండాలి. 

జీతం: రూ.40000-140000.

⏩ మేనేజర్(ఎలక్ట్రికల్): 02

అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా డీమ్డ్ యూనివర్శిటీ లేదా AICTEచే గుర్తింపు పొందిన ఇన్‌స్టిట్యూట్ నుంచి సెకండ్ క్లాస్ లేదా కనీసం 55% మార్కులు లేదా తత్సమానంతో సంబంధిత విభాగంలో ఫుల్ టైం ఇంజినీరింగ్‌ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.

అనుభవం: 6 సంవత్సరాలు.

గరిష్ట వయోపరిమితి: 23.12.2023 నాటికి 37 సంవత్సరాలు ఉండాలి. 

జీతం: రూ.60000-180000.

⏩ మేనేజర్(ఫైనాన్స్): 03

అర్హత: ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్ ఆఫ్ ఇండియా నుంచి కాస్ట్ & వర్క్స్ అకౌంటెన్సీ (CWA)/కాస్ట్ మేనేజ్‌మెంట్ అకౌంటెంట్ (CMA) లేదా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఇండియా నుంచి చార్టర్డ్ అకౌంటెంట్ (CA) లేదా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా డీమ్డ్ యూనివర్శిటీ లేదా AICTEచే గుర్తింపు పొందిన ఇన్‌స్టిట్యూట్ నుంచి సెకండ్ క్లాస్ లేదా కనీసం 55% మార్కులతో రెండేళ్ల ఫుల్ టైమ్ ఎంబీఏ(ఫైనాన్స్)/ఎంఎంఎస్ (ఫైనాన్స్) ఉత్తీర్ణులై ఉండాలి. లేదా AICTEచే గుర్తింపు పొందిన సంస్థ నుంచి సెకండ్ క్లాస్ లేదా కనీసం 55% మార్కులతో రెండేళ్ల ఫుల్ టైమ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ/ డిప్లొమాలో మేనేజ్‌మెంట్‌(ఫైనాన్స్) కలిగి ఉండాలి.

అనుభవం: 6 సంవత్సరాలు.

గరిష్ట వయోపరిమితి: 23.12.2023 నాటికి 37 సంవత్సరాలు ఉండాలి. 

జీతం: రూ.60000-180000.

⏩ డిప్యూటీ మేనేజర్(ఫైనాన్స్): 03

అర్హత: ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్ ఆఫ్ ఇండియా నుంచి కాస్ట్ & వర్క్స్ అకౌంటెన్సీ (CWA)/కాస్ట్ మేనేజ్‌మెంట్ అకౌంటెంట్ (CMA) లేదా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఇండియా నుంచి చార్టర్డ్ అకౌంటెంట్ (CA) లేదా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా డీమ్డ్ యూనివర్శిటీ లేదా AICTEచే గుర్తింపు పొందిన ఇన్‌స్టిట్యూట్ నుంచి సెకండ్ క్లాస్ లేదా కనీసం 55% మార్కులతో రెండేళ్ల ఫుల్ టైమ్ ఎంబీఏ(ఫైనాన్స్)/ఎంఎంఎస్ (ఫైనాన్స్) ఉత్తీర్ణులై ఉండాలి. లేదా AICTEచే గుర్తింపు పొందిన సంస్థ నుంచి సెకండ్ క్లాస్ లేదా కనీసం 55% మార్కులతో రెండేళ్ల ఫుల్ టైమ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ/డిప్లొమాలో మేనేజ్‌మెంట్‌(ఫైనాన్స్) కలిగి ఉండాలి.

అనుభవం: 3 సంవత్సరాలు.

గరిష్ట వయోపరిమితి: 23.12.2023 నాటికి 33 సంవత్సరాలు ఉండాలి. 

జీతం: రూ.50000-160000.

⏩ మేనేజర్(HRM): 01

అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా డీమ్డ్ యూనివర్శిటీ లేదా AICTEచే గుర్తింపు పొందిన ఇన్‌స్టిట్యూట్ నుంచి సెకండ్ క్లాస్ లేదా కనీసం 55% మార్కులతో రెండు సంవత్సరాల రెండేళ్ల ఫుల్ టైమ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ/ పీజీ డిప్లొమా i. లేబర్ & సోషల్ వెల్ఫేర్ మరియు లేబర్ స్టడీస్ లేదా లేబర్ వెల్ఫేర్ లేదా PM & IR లేదా మేనేజ్‌మెంట్ లేదా ii. PM & IRతో పాటు సోషల్ వర్క్/ సోషల్ వెల్ఫేర్/లేబర్ వెల్ఫేర్ లేదా iii. ఎంబీఏ లేదా రెండు సంవత్సరాల ఫుల్ టైమ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ/ HR, HRD, పర్సనల్ మేనేజ్‌మెంట్ మొదలైన వాటిలో డిప్లొమా కలిగి ఉండాలి. 

అనుభవం: 6 సంవత్సరాలు.

గరిష్ట వయోపరిమితి: 23.12.2023 నాటికి 37 సంవత్సరాలు ఉండాలి. 

జీతం: రూ.60000-180000.

⏩ డిప్యూటీ మేనేజర్(HRM): 02

⏩ మేనేజర్(లా): 01

అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఫుల్ టైమ్ ఎల్‌ఎల్‌బీ లేదా నేషనల్ లా స్కూల్/యూనివర్శిటీ/డీమ్డ్ యూనివర్శిటీ నుంచి లా డిగ్రీ (5 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ కోర్సు) సెకండ్ క్లాస్ లేదా కనీసం 55% మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి.

అనుభవం: 6 సంవత్సరాలు.

గరిష్ట వయోపరిమితి: 23.12.2023 నాటికి 37 సంవత్సరాలు ఉండాలి. 

జీతం: రూ.60000-180000.

⏩ డిప్యూటీ మేనేజర్(లా): 01

అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఫుల్ టైమ్ ఎల్‌ఎల్‌బీ లేదా నేషనల్ లా స్కూల్/యూనివర్శిటీ/డీమ్డ్ యూనివర్శిటీ నుంచి లా డిగ్రీ (5 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ కోర్సు) సెకండ్ క్లాస్ లేదా కనీసం 55% మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి.

అనుభవం: 3 సంవత్సరాలు.

గరిష్ట వయోపరిమితి: 23.12.2023 నాటికి 33 సంవత్సరాలు ఉండాలి. 

జీతం: రూ.50000-160000.

⏩ మేనేజర్(కంపెనీ సెక్రటరీ): 01

అర్హత: క్వాలిఫైడ్ కంపెనీ సెక్రటరీ.

అనుభవం: 6 సంవత్సరాలు.

గరిష్ట వయోపరిమితి: 23.12.2023 నాటికి 37 సంవత్సరాలు ఉండాలి. 

జీతం: రూ.60000-180000.

దరఖాస్తు ఫీజు: జనరల్/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.1000. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది. 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. 

ముఖ్యమైన తేదీలు..

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ: 23.12.2023

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేదీ: 31.01.2024

Notification

Website

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..