న్యూఢిల్లీలోని సెంట్రల్ మెడికల్ సర్వీసెస్ సొసైటీ(సీఎంఎస్ఎస్) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలచేసింది. పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఫార్మసీ/ బీటెక్/ బీఈ/ బీకామ్/ ఇంజినీరింగ్ డిగ్రీ/ బీసీఏ/ సీఏ/ ఐసీడబ్ల్యూఏ/ ఎంసీఏ/ ఎంబీఏ ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు దరఖాస్తుచేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు మార్చి 31 వరకు ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.


వివరాలు...


* మొత్తం ఖాళీలు: 13


పోస్టుల వారీగా ఖాళీలు..


1. అసిస్టెంట్ జనరల్‌మేనేజర్(లాజిస్టిక్స్& సప్లై చైన్): 01


2. అసిస్టెంట్ జనరల్‌మేనేజర్(ఫైనాన్స్): 01


3. అసిస్టెంట్ జనరల్‌మేనేజర్(ప్రొక్యూర్‌మెంట్): 01


4. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్: 01


5. మేనేజర్(ఫైనాన్స్): 01


6. మేనేజర్(క్వాలిటీ అస్యూరెన్స్): 02


7. మేనేజర్(లాజిస్టిక్స్& సప్లై చైన్): 02


8. మేనేజర్(ప్రొక్యూర్‌మెంట్): 01


9. మేనేజర్(ఇన్ఫర్‌మేషన్ టెక్నాలజీ): 01


10. వేర్‌హౌజ్ మేనేజర్(ఫార్మసిస్ట్): 02


అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఫార్మసీ/ బీటెక్/ బీఈ/ బీకామ్/ ఇంజినీరింగ్ డిగ్రీ/ బీసీఏ/ సీఏ/ ఐసీడబ్ల్యూఏ/ ఎంసీఏ/ ఎంబీఏ ఉత్తీర్ణత.


పని అనుభవం: కనీసం 02-10 ఏళ్లు పని అనుభవం ఉండాలి.


జీతభత్యాలు: నెలకు రూ.35000-రూ.80000 చెల్లిస్తారు.


దరఖాస్తు ఫీజు: రూ.1000.


దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.


చిరునామా: 
General Manager (Admin), CMSS, 2nd Floor, 
Vishwa Yuvak Kendra, Theen Murthy Marg, 
Chanakyapuri, New Delhi 110021.


దరఖాస్తు చివరి తేది: 31.03.2023.


Notification 


Website




Also Read:


DMHO: తూర్పుగోదావరి జిల్లాలో మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాలు, వివరాలు ఇలా!
కాకినాడలోని జిల్లా వైద్యారోగ్య అధికారి కార్యాలయం‌, నేషనల్ హెల్త్ మిషన్(అర్బన్) ఒప్పంద ప్రాతిపదికన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలచేసింది. దీని ద్వారా మొత్తం 7 పోస్టులను భర్తీ చేయనున్నారు. ‌ఎంబీబీఎస్ ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు దరఖాస్తుచేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు మార్చి 13 నుంచి మార్చి 16 వరకు ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తుచేసుకోవచ్చు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


ముంబయి పోర్ట్‌ అథారిటీలో ప్రాజెక్ట్ మేనేజర్, ఎగ్జిక్యూటివ్ పోస్టులు - వివరాలు ఇలా!
ముంబయి పోర్ట్ అథారిటీ ఒప్పంద ప్రాతిపదికన పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలచేసింది. దీని ద్వారా మొత్తం 7 వివిధ పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టును అనుసరించి బీఈ/బీటెక్/గ్రాడ్యుయేషన్/ఎంబీఏ ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు ఈపోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అబ్యర్థులు ఏప్రిల్ 6 వరకు ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తుచేసుకోవచ్చు. రాతపరీక్ష/ ఇంటర్వ్యూలో మెరిట్‌ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి.. 


BIMTECH: బిర్లా ఇన్‌స్టిట్యూట్‌లో ఉద్యోగాలు, ఏడాదికి 15 లక్షల వరకు జీతం!
నోయిడాలోని బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ టెక్నాలజీ (బిమ్‌టెక్) ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా వివిధ విభాగాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత స్పెషలైజేషన్‌లో అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీల నుంచి పీహెచ్‌డీ/ఎఫ్‌పీఎం/ పీజీడీఎం/ ఎంబీఏ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు ఈమెయిల్ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగ ఎంపికలు ఉంటాయి. ఒప్పంద ప్రాతిపదికన ఈ నియామకాలు చేపట్టనున్నారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...