CMSS Recruitment: న్యూఢిల్లీలోని సెంట్రల్ మెడికల్ సర్వీసెస్ సొసైటీ ఒప్పంద ప్రాతిపదికన మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 15 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, ఐసీడబ్ల్యూఏ, సీఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు మే 20 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు.
వివరాలు..
ఖాళీల సంఖ్య: 15
⏩ అసిస్టెంట్ జనరల్ మేనేజర్(లాజిస్టిక్స్ & సప్లై చైన్): 01 పోస్టు
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటి నుంచి ఇంజినీరింగ్ డిగ్రీ/బీఫార్మా/ఎంబీఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 45 సంవత్సరాలు మించకూడదు.
వేతనం: నెలకు రూ.1,00,000.
⏩ అసిస్టెంట్ జనరల్ మేనేజర్(ఫైనాన్స్): 01 పోస్టు
అర్హత:ఎంబీఏ(ఫైనాన్స్)/ ఐసీడబ్ల్యూఏ/సీఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 45 సంవత్సరాలు మించకూడదు.
వేతనం: నెలకు రూ.1,00,000.
⏩ అసిస్టెంట్ జనరల్ మేనేజర్(ప్రొక్యూర్‌మెంట్): 02 పోస్టులు
అర్హత:గుర్తింపు పొందిన యూనివర్సిటి నుంచి ఇంజినీరింగ్ డిగ్రీ/బీఫార్మా/ఎంబీఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 45 సంవత్సరాలు మించకూడదు.
వేతనం: నెలకు రూ.1,00,000.
⏩ అసిస్టెంట్ జనరల్ మేనేజర్(క్వాలిటీ అస్యూరెన్స్): 01 పోస్టు
అర్హత:గుర్తింపు పొందిన యూనివర్సిటి నుంచి ఎంఫార్మా/ఎంఎస్సీ(కెమిస్ట్రీ)/ఎంఎస్సీ(ఎనలాటికల్ కెమిస్ట్రీ) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 45 సంవత్సరాలు మించకూడదు.
వేతనం: నెలకు రూ.1,00,000.
⏩ మేనేజర్(ప్రొక్యూర్‌మెంట్): 02 పోస్టులు
అర్హత:గుర్తింపు పొందిన యూనివర్సిటి నుంచి ఏదైనా డిగ్రీ/బీఫార్మా/బీటెక్/ఎంబీఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 40 సంవత్సరాలు మించకూడదు.
వేతనం: నెలకు రూ.50,000.
⏩ మేనేజర్(లాజిస్టిక్స్ అండ్ సప్లై చైన్): 02 పోస్టులు
అర్హత:గుర్తింపు పొందిన యూనివర్సిటి నుంచి ఏదైనా డిగ్రీ/బీఫార్మా/బీటెక్/బీసీఏ/ఎంబీఏ/ఎంసీఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 40 సంవత్సరాలు మించకూడదు.
వేతనం: నెలకు రూ.50,000.
⏩ మేనేజర్(ఫైనాన్స్): 02 పోస్టులు
అర్హత:బీకామ్/ఎంబీఏ(ఫైనాన్స్)/సీఏ(ఇంటర్)/ఐసీడబ్ల్యూఏ(ఇంటర్) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 40 సంవత్సరాలు మించకూడదు.
వేతనం: నెలకు రూ.50,000.
⏩ మేనేజర్(క్వాలిటీ అస్యూరెన్స్): 02 పోస్టులు
అర్హత:గుర్తింపు పొందిన యూనివర్సిటి నుంచి బీఫార్మా/ఎంఫార్మా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 40 సంవత్సరాలు మించకూడదు.
వేతనం: నెలకు రూ.50,000.
⏩ ఆఫీస్ అసిస్టెంట్: 01 పోస్టు
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటి నుంచి బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 40 సంవత్సరాలు మించకూడదు.
వేతనం: నెలకు రూ.30,000.
⏩ వేర్ హౌస్ మేనేజర్(ఫార్మాసిస్ట్): 01 పోస్టు
అర్హత:గుర్తింపు పొందిన యూనివర్సిటి నుంచి బీఫార్మసీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 40 సంవత్సరాలు మించకూడదు.
వేతనం: నెలకు రూ.50,000.
ఆఫ్‌లైన్ దరఖాస్తుకు చివరి తేది: 20.5.024.
ALSO READ:
NITD: నిట్ దుర్గాపూర్‌లో ఫ్యాకల్టీ పోస్టులు, వివరాలు ఇలా
NITD Recruitment: పశ్చిమ బెంగాల్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ దుర్గాపూర్ వివిధ విభాగాల్లో ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 43 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు ఏప్రిల్ 30 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. రాత పరీక్ష, ప్రెజెంటేషన్, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా ఎంపిక ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి.