C-DAC Recruitment: సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్(C-DAC) ఒప్పంద ప్రాతిపదికన దేశవ్యాప్తంగా సీడ్యాక్‌ కేంద్రాలు/స్థానాలలో వివిధ ప్రాజెక్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.  దీనిద్వారా మొత్తం 325 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టుల వారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఫిబ్రవరి 20 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. 

వివరాలు..

ఖాళీల సంఖ్య: 325.

పోస్టుల వారీగా ఖాళీలు..

➥ ప్రాజెక్ట్ అసోసియేట్/జూనియర్ ఫీల్డ్ అప్లికేషన్ ఇంజినీర్: 45

అర్హత: సంబంధిత విభాగాలలో బీఈ/బీటెక్/పీజీ/పీహెచ్‌డీ కలిగి ఉండాలి.

వయోపరిమితి: 20.02.2024 నాటికి 30 సంవత్సరాలు మించకూడదు.

➥ ప్రాజెక్ట్ ఇంజినీర్ (అనుభవజ్ఞుడు) / ఫీల్డ్ అప్లికేషన్ ఇంజినీర్ (అనుభవజ్ఞుడు): 75

అర్హత: సంబంధిత విభాగాలలో బీఈ/బీటెక్/పీజీ/పీహెచ్‌డీ కలిగి ఉండాలి.

వయోపరిమితి: 20.02.2024 నాటికి 35 సంవత్సరాలు మించకూడదు.

➥ ప్రాజెక్ట్ ఇంజినీర్ (ఫ్రెషర్) / ఫీల్డ్ అప్లికేషన్ ఇంజినీర్ (ఫ్రెషర్): 75

అర్హత: సంబంధిత విభాగాలలో బీఈ/బీటెక్/పీజీ/పీహెచ్‌డీ కలిగి ఉండాలి.

వయోపరిమితి: 20.02.2024 నాటికి 35 సంవత్సరాలు మించకూడదు.

➥ ప్రాజెక్ట్ మేనేజర్/ ప్రోగ్రామ్ మేనేజర్/ ప్రోగ్రామ్ డెలివరీ మేనేజర్/నాలెడ్జ్ పార్టనర్/ప్రొడక్షన్ సర్వీస్ & అవుట్‌రీచ్(PS&O) మేనేజర్: 15

అర్హత: సంబంధిత విభాగాలలో బీఈ/బీటెక్/పీజీ/పీహెచ్‌డీ కలిగి ఉండాలి.

వయోపరిమితి: 20.02.2024 నాటికి 50 సంవత్సరాలు మించకూడదు.

➥ ప్రాజెక్ట్ ఆఫీసర్(ISEA): 03

అర్హత: సంబంధిత విభాగాలలో ఎంబీఏ/పీజీ కలిగి ఉండాలి.

వయోపరిమితి: 20.02.2024 నాటికి 50 సంవత్సరాలు మించకూడదు.

➥ ప్రాజెక్ట్ ఆఫీసర్ (ఫైనాన్స్): 01

అర్హత: సీఏ/ఎంబీఏ/పీజీ(ఫైనాన్స్) కలిగి ఉండాలి.

వయోపరిమితి: 20.02.2024 నాటికి 50 సంవత్సరాలు మించకూడదు.

➥ ప్రాజెక్ట్ ఆఫీసర్ (అవుట్‌రీచ్ మరియు ప్లేస్‌మెంట్): 01

అర్హత: సంబంధిత విభాగాలలో ఎంబీఏ/పీజీ కలిగి ఉండాలి.

వయోపరిమితి: 20.02.2024 నాటికి 50 సంవత్సరాలు మించకూడదు.

➥ ప్రాజెక్ట్ సపోర్ట్ స్టాఫ్ (హాస్పిటాలిటీ): 01

అర్హత: డిగ్రీ(హోటల్ మేనేజ్‌మెంట్ అండ్ క్యాటరింగ్ టెక్నాలజీ).

వయోపరిమితి: 20.02.2024 నాటికి 35 సంవత్సరాలు మించకూడదు.

➥ ప్రాజెక్ట్ సపోర్ట్ స్టాఫ్ (HRD): 01

అర్హత: సంబంధిత విభాగాలలో ఏదైనా డిగ్రీ/పీజీ కలిగి ఉండాలి.

వయోపరిమితి: 20.02.2024 నాటికి 35 సంవత్సరాలు మించకూడదు.

➥ ప్రాజెక్ట్ సపోర్ట్ స్టాఫ్(లాజిస్టిక్స్ మరియు ఇన్వెంటరీ): 01

అర్హత: సంబంధిత విభాగాలలో ఏదైనా డిగ్రీ/పీజీ కలిగి ఉండాలి.

వయోపరిమితి: 20.02.2024 నాటికి 35 సంవత్సరాలు మించకూడదు.

➥ ప్రాజెక్ట్ సపోర్ట్ స్టాఫ్(అడ్మిన్): 02

అర్హత: ఏదైనా డిగ్రీ/పీజీ కలిగి ఉండాలి.

వయోపరిమితి: 20.02.2024 నాటికి 35 సంవత్సరాలు మించకూడదు.

➥ ప్రాజెక్ట్ సపోర్ట్ స్టాఫ్ (ఫైనాన్స్): 04

అర్హత: బీకామ్/ఎంకామ్.

వయోపరిమితి: 20.02.2024 నాటికి 35 సంవత్సరాలు మించకూడదు.

➥ ప్రాజెక్ట్ టెక్నీషియన్: 01

అర్హత: డిప్లొమా/డిగ్రీ (సంబంధిత ఇంజినీరింగ్) కలిగి ఉండాలి.

వయోపరిమితి: 20.02.2024 నాటికి 30 సంవత్సరాలు మించకూడదు.

➥ సీనియర్ ప్రాజెక్ట్ ఇంజనీర్/మాడ్యూల్ లీడ్ /ప్రాజెక్ట్ లీడ్/ప్రొడక్షన్ సర్వీస్ & అవుట్‌రీచ్(PS&O) ఆఫీసర్: 100

అర్హత: సంబంధిత విభాగాలలో బీఈ/బీటెక్/పీజీ/పీహెచ్‌డీ కలిగి ఉండాలి.

వయోపరిమితి: 20.02.2024 నాటికి 40 సంవత్సరాలు మించకూడదు.

అనుభవం: సంబంధిత పోస్ట్ క్వాలిఫికేషన్ అనుభవం ఉండాలి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. 

ఎంపిక విధానం: విద్యార్హత, అనుభవం, రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.

ముఖ్యమైన తేదీలు..

ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 01.02.2024

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరితేదీ: 20.02.2024.

Notification &Application Form

Website  

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..