గుజరాత్ రాష్ట్రం రాజ్‌కోట్‌లోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్‌)  నాన్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 131 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో 12వ తరగతి, డిప్లొమా, డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల నవంబర్ 05 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 

వివరాలు..

మొత్తం ఖాళీలు: 131

* నాన్ ఫ్యాకల్టీ పోస్టులు

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో 12వ తరగతి, డిప్లొమా, డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. 

➥ అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్

వయస్సు: 21-30 సంవత్సరాలు.

➥ డైటీషియన్

వయస్సు: 21-35 సంవత్సరాల మధ్య ఉండాలి. 

➥ అసిస్టెంట్ లాండ్రీ సూపర్‌వైజర్

వయస్సు: 18-30 సంవత్సరాల మధ్య ఉండాలి. 

➥ అసిస్టెంట్ నర్సింగ్ సూపరింటెండెంట్

వయస్సు: 21-35 సంవత్సరాల మధ్య ఉండాలి. 

➥ అసిస్టెంట్ స్టోర్స్ ఆఫీసర్

వయస్సు: 18-35 సంవత్సరాల మధ్య ఉండాలి. 

➥ బ్లడ్ ట్రాన్స్‌ఫ్యూజన్ ఆఫీసర్

వయస్సు: 21-40 సంవత్సరాల మధ్య ఉండాలి. 

➥ క్లినికల్ సైకాలజిస్ట్

వయస్సు: 21-35 సంవత్సరాల మధ్య ఉండాలి. 

➥ జూనియర్ వార్డెన్(హౌస్ కీపర్స్)

వయస్సు: 30-45 సంవత్సరాల మధ్య ఉండాలి. 

➥ మెడికల్ ఆఫీసర్ ఆయుష్

వయస్సు: 21-35 సంవత్సరాల మధ్య ఉండాలి. 

➥ మెడికల్ ఫిజిసిస్ట్

వయస్సు: 21-35 సంవత్సరాల మధ్య ఉండాలి. 

➥ జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్

వయస్సు: 21-35 సంవత్సరాల మధ్య ఉండాలి. 

➥ లైబ్రేరియన్ గ్రేడ్-III బి

వయస్సు: 21-35 సంవత్సరాల మధ్య ఉండాలి. 

➥ లోయర్ డివిజన్ క్లర్క్

వయస్సు: 18-30 సంవత్సరాల మధ్య ఉండాలి. 

➥ మెడికల్ రికార్డ్ ఆఫీసర్ బి

వయస్సు: 21-35 సంవత్సరాల మధ్య ఉండాలి. 

➥ మెడికో సోషల్ సర్వీస్ ఆఫీసర్ గ్రేడ్ I

వయస్సు: 21-35 సంవత్సరాల మధ్య ఉండాలి. 

➥ ఆఫీస్ అసిస్టెంట్(NS)

వయస్సు: 21-30 సంవత్సరాల మధ్య ఉండాలి. 

➥ పర్సనల్ అసిస్టెంట్

వయస్సు: 18-30 సంవత్సరాల మధ్య ఉండాలి. 

➥ ఫిజియోథెరపిస్ట్

వయస్సు: 21-30 సంవత్సరాల మధ్య ఉండాలి. 

➥ ప్రైవేట్ సెక్రటరీ

వయస్సు: 18-30 సంవత్సరాల మధ్య ఉండాలి. 

➥ జూనియర్ ఇంజనీర్(ఎయిర్ కండిషనింగ్ & రిఫ్రిజిరేషన్)

వయసు: 30 సంవత్సరాలు మించకూడదు.

➥ జూనియర్ ఇంజనీర్(సివిల్) ఎ

వయసు: 30 సంవత్సరాలు మించకూడదు.

➥ జూనియర్ ఇంజనీర్(ఎలక్ట్రికల్)

వయసు: 30 సంవత్సరాలు మించకూడదు.

➥ జూనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్

వయస్సు: 18-30 సంవత్సరాల మధ్య ఉండాలి. 

➥ జూనియర్ మెడికల్ రికార్డ్ ఆఫీసర్

వయస్సు: 21-35 సంవత్సరాలు

➥ స్పీచ్ థెరపిస్ట్/టెక్నికల్ అసిస్టెంట్ ENT

వయస్సు: 21-30 సంవత్సరాల మధ్య ఉండాలి. 

➥ టెక్నీషియన్(లాబోరేటరీ)

వయస్సు: 25-30 సంవత్సరాల మధ్య ఉండాలి. 

➥ సెక్యూరిటీ కమ్ ఫైర్ జమాదార్

వయస్సు: 18-27 సంవత్సరాల మధ్య ఉండాలి. 

➥ స్టెనోగ్రాఫర్

వయస్సు: 18-27 సంవత్సరాల మధ్య ఉండాలి. 

➥ స్టోర్ కీపర్

వయస్సు: 18 - 35 సంవత్సరాల మధ్య ఉండాలి. 

➥ టెక్నికల్ ఆఫీసర్ (డెంటల్)/ డెంటల్ టెక్నీషియన్

వయస్సు: 21-35 సంవత్సరాల మధ్య ఉండాలి. 

➥ టెక్నికల్ ఆఫీసర్(టెక్నికల్ సూపర్‌వైజర్)

వయస్సు: 40 సంవత్సరాలకు మించకూడదు.

➥ టెక్నికల్ ఆఫీసర్ ఆప్తాల్మాలజీ(రిఫ్రాక్షనిస్ట్)

వయస్సు: 21-35 సంవత్సరాల మధ్య ఉండాలి.

➥ టెక్నీషియన్ ప్రోస్తేటిక్స్ లేదా ఆర్థోటిక్స్

వయస్సు: 21-30 సంవత్సరాల మధ్య ఉండాలి.

➥ అప్పర్ డివిజన్ క్లర్క్(UDC)

వయస్సు: 21-30 సంవత్సరాల మధ్య ఉండాలి.

➥ వార్డెన్ (హాస్టల్ వార్డెన్)

వయస్సు: 30-45 సంవత్సరాల మధ్య ఉండాలి.

➥ యోగ ఇన్‌స్ట్రక్టర్

వయస్సు: 21-35 సంవత్సరాల మధ్య ఉండాలి.

➥ స్టాఫ్ నర్స్ గ్రేడ్ I (నర్సింగ్ సిస్టర్స్)

వయస్సు: 21-35 సంవత్సరాల మధ్య ఉండాలి.

దరఖాస్తు ఫీజు: యూఆర్‌, ఓబీసీలకు రూ.3000. ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.1500.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. 

ఎంపిక విధానం: పోస్టును అనుసరించి రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 05.11.2023.

Notification

Website

ALSO READ:

తెలంగాణ గ్రూప్ 2 పరీక్షలు వాయిదా, కొత్త తేదీలు ప్రకటించిన టీఎస్‌పీఎస్సీతెలంగాణలో గ్రూప్ 2 ఉద్యోగ నియామక పరీక్షలు మరోసారి వాయిదా వేశారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కారణంగా గ్రూప్ 2 ఎగ్జామ్ వాయిదా వేసినట్లు టీఎస్ పీఎస్సీ తెలిపింది. నవంబర్ 2, 3 తేదీలలో జరగాల్సిన పరీక్షలను వచ్చే ఏడాది జనవరి 6, 7 తేదీలలో నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు టీఎస్ పీఎస్పీ గ్రూప్ 2 వాయిదా వేసినట్లు స్పష్టం చేసింది. తెలంగాణలో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. నవంబర్ 30న అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయని ఈసీ ఇదివరకే ప్రకటించింది. గతంలో ఆగస్టు 29, 30 తేదీల్లో నిర్వహించాల్సిన పరీక్షలను అభ్యర్థు కోరిక, భవిష్యత్ దృష్టిలో ఉంచుకుని నవంబర్ కు వాయిదా వేయడం తెలిసిందే. తాజాగా ఎన్నికల నేపథ్యంలో మరోసారి వచ్చే ఏడాదికి గ్రూప్ 2 ఎగ్జామ్ వాయిదా వేశారు. టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌ జనార్దన్‌ రెడ్డి అధ్యక్షతన మంగళవారం సమావేశం జరిగింది. గ్రూప్‌-2 పరీక్ష వాయిదా వేయాలని సమావేశంలో కమిషన్ నిర్ణయించింది. కొత్త తేదీల ఖరారుకు సంబంధించి నిర్ణయాలు తీసుకున్నారు.పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..

ఆప్కాబ్‌‌లో స్టాఫ్ అసిస్టెంట్ పోస్టులు, ఎంపికైతే రూ.49 వేల వరకు జీతంవిజయవాడలోని ఆంధ్రప్రదేశ్ స్టేట్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, స్టాఫ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏదైనా డిగ్రీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. రాతపరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన, మెడికల్ పరీక్షల ఆధారంగా ఖాళీలను భర్తీ చేస్తారు. ఈ పోస్టుల భర్తీకి అక్టోబరు 7న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా.. అక్టోబరు 21 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. నవంబరులో రాతపరీక్ష నిర్వహించనున్నారు.నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..