న్యూదిల్లీలోని ఎయిర్ ఇండియా ఎయిర్‌పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్(ఏఐఏఎస్‌ఎల్) ఒప్పంద ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్న అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
పోస్టుల వివరాలు..
* మొత్తం ఖాళీలు: 62
1) సర్వీస్ అస్యూరెన్స్ ఎగ్జిక్యూటివ్‌లు: 50 పోస్టులు
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణతతో పాటు టెక్నికల్ నైపుణ్యాలు, కంప్యూటర్ నాలెడ్జ్(ఎంఎస్ ఆఫీస్) ఉండాలి.
వయసు: 01.07.2022 నాటికి 28 సంవత్సరాలు మించకూడదు. ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు, ఎస్సీ-ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లపాటు వయోసడలింపు వర్తిస్తుంది.
అనుభవం: ఎయిర్‌లైన్ లేదా ఎయిర్‌పోర్ట్ ఆపరేషన్ లేదా డైరెక్ట్ కస్టమర్ సర్వీస్ సంస్థల్లో 2-3 సంవత్సరాలు పనిచేసిన అనుభవం ఉండాలి.
జీతం: రూ.25,000.
2) సర్వీస్ అస్యూరెన్స్ మేనేజర్లు: 12 పోస్టులు
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులై ఉండాలి. టెక్నికల్ నైపుణ్యాలు, కంప్యూటర్ నాలెడ్జ్ (ఎంఎస్ ఆఫీస్) కలిగి ఉండాలి.
వయసు: 01.07.2022 నాటికి 32 సంవత్సరాలు మించకూడదు. ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు, ఎస్సీ-ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లపాటు వయోసడలింపు వర్తిస్తుంది.
జీతం: రూ.50,000.
ఎంపిక విధానం:, పర్సనల్ ఇంటర్వ్యూ, గ్రూప్ డిస్కషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు: “AI AIRPORT SERVICES LIMITED.” Mumbai పేరిట రూ.500 దరఖాస్తు ఫీజుగా చెల్లించాలి. ఎస్సీ,ఎస్టీ, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది.
దరఖాస్తుకు చివరి తేది: 06.08.2022.
దరఖాస్తులు పంపాల్సిన చిరునామా:
AI AIRPORT SERVICES LIMITED
2nd Floor, GSD Building,
Air India Complex, Terminal-2,
IGI Airport, New Delhi-110037.
Read this Article In English:
Air India Airport Services Limited Jobs
Air India Airport Services Limited invites applications for the recruitment of various posts.
Details:
1) Service Assurance Executive: 50 Posts
Education Qualification:
* Graduate (full time) from a recognized university under 10+2+3 pattern.
* Excellent analytical skills and proficient use of PC.
* Knowledge of Microsoft Office to include Word, Excel, PowerPoint, Outlook, etc.
Essential:
Good command over spoken and written English apart from that of Hindi.
Working Experience:
* Previous face to face Customer Service experience.
* Willing to work on shift, 48 working hours & 6 working days per week. 2-3 years‟ work experience in Airline or Airport Operation or Direct Customer Service Oriented Industries.
* Working experience in Microsoft Office to include Word, Excel, PowerPoint, Outlook, etc. Excellent analytical skills and proficient use of PC related software
Preferable: Working experience in Amadeus Check-in.
Age : GEN : 28 years, OBC: 31 years, SC/ST 33 years. Age relaxation will be considered depends upon the more no of years of experience in required field.
Salary: Rs.25,000/- PM
2) Service Assurance Manager: 12 Posts
Education Qualification:
* Graduate (full time) from a recognized university under 10+2+3 pattern.
* Excellent analytical skills and proficient use of PC related software.
* Knowledge of Microsoft Office to include Word, Excel, PowerPoint, Outlook, etc.
Essential:
Good command over spoken and written English apart from that of Hindi.
Working Experience:
* Previous face to face Customer Service experience.
* Willing to work on shift, 48 working hours & 6 working days per week.
* Minimum 5 years work experience in Airline or Ground Handling /Customer Service Managerial or Supervisory level.
* Knowledge of Microsoft Office to include Word, Excel, PowerPoint, Outlook, etc.
* Excellent analytical skills and proficient use of PC related software
* Ability to multi-task and handle shifting priorities within a fast-paced, dynamic work environment and can tolerate high stress situations
* Ability to effectively delegate work assignments and manage large groups of employees
Age: GEN : 32 years, OBC: 35 years SC/ST 38 years. Age relaxation will be considered depends upon the more no of years of experience in required field.
Salary : Rs.50,000/- PM.