ఈసారి బిగ్ బాస్ షోలో మొత్తం 18 మంది కంటెస్టెంట్స్ కనిపించనున్నారు. ఇప్పటివరకు బయటకొచ్చిన వివరాల ప్రకారం కంటెస్టెంట్స్ లిస్ట్ ఇదే.. 1. బాలాదిత్య (హీరో)2. అభినయ శ్రీ (నటి)3. రోహిత్, మెరీనా (రియల్ కపుల్)4. రేవంత్ (సింగర్)5. నేహా (యాంకర్)6. చలాకీ చంటి (కమెడియన్)7. సుదీప (నటి, నువ్వు నాకు నచ్చావ్ ఫేమ్)8. శ్రీ సత్య (సీరియల్ నటి)9. ఇనయా సుల్తానా (నటి)10. శ్రీహాన్ (యూట్యూబర్)11. ఆరోహి రావ్12. వాసంతి13. అర్జున్14. ఆర్జే సూర్య15. కీర్తి భట్ (కార్తీకదీపం హీరోయిన్)16. రాజశేఖర్17. గీతూ (యూట్యూబర్)18. ఫైమా (కమెడియన్)19. తన్మయ్ (జబర్దస్త్ లేడి గెటప్)20. ఆది రెడ్డి (యూట్యూబర్) ఈ లిస్ట్ లో 20 మంది ఉన్నారు. వీరిలో 18 మందిని ఫైనల్ చేసి హౌస్ లోకి పంపించనున్నారు. వీరితో పాటు ఓ సర్‌ప్రైజ్ కంటెస్టెంట్ ఉన్నట్లు సమాచారం. మొత్తం 18 మంది పోటీదారులు కాబట్టి ఈసారి షో 100 రోజులకు పైగానే ఉండే ఛాన్స్ ఉంది. మధ్యలో డబుల్ ఎలిమినేషన్స్ కూడా ఉంటాయి. ఇక టాస్క్ ల విషయానికొస్తే.. బిగ్ బాస్ హిందీ వెర్షన్ నుంచి కొన్ని టాస్క్ లను సీజన్ 6 కోసం తీసుకోబోతున్నారని సమాచారం. గత సీజన్లలో కూడా టాస్క్ లకు సంబంధించి ఇలానే చేశారు.
Also Read : 'జబర్దస్త్' ప్రోగ్రామ్‌కు 'బిగ్ బాస్' నుంచి భారీ ఝలక్
Also Read : ఫ్లాప్‌లతో కట్టిన స్టార్‌డమ్ కోట - పవన్ కళ్యాణ్ క్రేజ్ వేరే లెవల్