Upcoming OTT Movies And Web Series: ఓటీటీ ఫ్లాట్ ఫారమ్ లలో ఈ వారం పలు సినిమాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్‌కు రానున్నాయి. కొన్ని బ్లాక్ బస్టర్ చిత్రాలతో పాటు అదిరిపోయే గేమ్ షోలు ప్రేక్షకులను అలరించబోతున్నాయి. ఈ వారంలో పెద్దగా తెలుగు సినిమాలు విడుదల కావడం లేదు. కానీ, హాలీవుడ్ మూవీస్, వెబ్ సిరీస్ లు సందడి చేయనున్నాయి. ఇంతకీ ఈ వారం ఏ ఓటీటీలో ఏ సినిమాలు, మరే వెబ్ సిరీస్ లు విడుదల కాబోతున్నాయో ఇప్పుడు చూద్దాం.
అమెజాన్ ప్రైమ్ వీడియో
⦿ డెత్స్ గేమ్ - వెబ్ సిరీస్ - డిసెంబర్ 15 నుంచి స్ట్రీమింగ్
⦿ రీచర్ సీజన్ 2 - వెబ్ సిరీస్ - డిసెంబర్ 15 నుంచి స్ట్రీమింగ్
⦿ సిల్వర్ & ది బుక్ ఆఫ్ డ్రీమ్స్ - సినిమా - డిసెంబర్ 15 నుంచి స్ట్రీమింగ్
డిస్నీ+ హాట్‍స్టార్
⦿ ఫ్యామిలీ - డిసెంబర్ 15న స్ట్రీమింగ్ కానుంది. తెలుగులోనూ అందుబాటులో ఉంది.
⦿ ది ఫ్రీలాన్సెర్: ది కన్‍క్లూజన్ - వెబ్ సిరీస్ - డిసెంబర్ 15న విడుదల
⦿ డ్యాన్స్ ప్లస్ ప్రో- రియాలిటీ షో - డిసెంబర్ 11 నుంచి షురూ అయ్యింది.
నెట్‍ఫ్లిక్స్
⦿ జపాన్ – డిసెంబర్ 11 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది
⦿ సింగిల్స్ ఇన్‍ఫెర్నో సీజన్ 3 - సిరీస్ - డిసెంబర్ 12 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది.
⦿ ది క్రౌన్ సీజన్ 6 పార్ట్ 2 - వెబ్ సిరీస్ - డిసెంబర్ 14 నుంచి స్ట్రీమింగ్
⦿ ఏస్ ది క్రౌ ఫైల్స్ సీజన్ 2 - వెబ్ సిరీస్ - డిసెంబర్ 14 నుంచి స్ట్రీమింగ్
⦿ కారోల్ & ది ఎండ్ ఆఫ్ ది వరల్డ్ - వెబ్ సిరీస్ - డిసెంబర్ 15 నుంచి స్ట్రీమింగ్
⦿ పేస్ టు ఫేస్ వీత్ ఈటీఏ - డాక్యుమెంటరీ - డిసెంబర్ 15 నుంచి స్ట్రీమింగ్
ఈటీవీ విన్
⦿ ఉస్తాద్- గేమ్ షో (హోస్ట్ మంచు మనోజ్)- డిసెంబర్ 15 నుంచి ప్రారంభం
ఆహా
⦿ రాక్షస కావ్యం – డిసెంబర్ 15 నుంచి స్ట్రీమింగ్
Read Also: హ్యాపీ బర్త్ డే వెంకటేష్ - వెంకీమామ మన అందరివాడు, ఈ ప్రత్యేకతలు ఆయనకే సొంతం